Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ashu26d43724-fbf7-496f-b36e-1137bcf9851c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ashu26d43724-fbf7-496f-b36e-1137bcf9851c-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నిర్వాహకులు కూడా రోజురోజుకు వినూత్నమైన కాన్సెప్ట్ తో బుల్లితెర కార్యక్రమాలను తెరమీదికి తెస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ టీవీలో ఎన్నో రకాల ఇతర కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఇక ప్రతి షో కూడా వినూత్నమైన కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంత టైం పంచుతుంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే అన్ని షోస్ కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అని చెప్పడంతో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ మధ్యకAshu;ravi anchor;geum;bigboss;comedy;happy days;reddyఅయ్యబాబోయ్.. షోలో యాంకర్ ను ఎత్తికున్న స్టూడెంట్..?అయ్యబాబోయ్.. షోలో యాంకర్ ను ఎత్తికున్న స్టూడెంట్..?Ashu;ravi anchor;geum;bigboss;comedy;happy days;reddyWed, 14 Apr 2021 04:00:00 GMTఈ మధ్య కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నిర్వాహకులు కూడా రోజురోజుకు వినూత్నమైన కాన్సెప్ట్ తో బుల్లితెర కార్యక్రమాలను తెరమీదికి తెస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ టీవీలో ఎన్నో రకాల ఇతర కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఇక ప్రతి షో కూడా వినూత్నమైన కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంత టైం పంచుతుంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే అన్ని షోస్ కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అని చెప్పడంతో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ టీవీలో ఎన్నో కొత్త షోస్ కూడా తెరమీదకు వస్తున్నాయి.



 అయితే ఇటీవలే ఈటీవీ లో మరో కొత్త షో కూడా ప్రారంభమైంది. హ్యాపీడేస్ అనే టైటిల్ తో యాంకర్ రవి బిగ్ బాస్ గేమ్  ఆశు రెడ్డి యాంకర్లుగా ఈటీవీలో హ్యాపీ డేస్ అనే సరికొత్త కార్యక్రమం ప్రారంభం అయింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.  అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరిని కూడా పిలిచి వారితో వివిధ రకాల టాస్క్ లు చేయిస్తూ ఉన్నారు యాంకర్లుగా ఉన్న రవి అషు రెడ్డి. అంతేకాదు అదిరిపోయే పంచులు తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు.



 ఇకపోతే అటు యాంకర్ రవి తో పాటు మరో యాంకర్ అషు రెడ్డి కూడా ఎంతో ఎనర్జీతో షో నిర్వహిస్తోంది. అయితే అషు రెడ్డి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటుంది.  ఇక ఇలా బొద్దుగా ఉన్న అషు రెడ్డిని షో లో ఎవరైనా బక్క పలుచగా ఉన్న వ్యక్తి ఎత్తుకోవడం అంటే సాధ్యం కాని విషయం అని చెప్పాలి. కానీ ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా అషు రెడ్డి ఏకంగా ఒక స్టూడెంట్ ని ఎత్తుకొని గిరాగిరా తిప్పేసింది. ఇక ఆ తర్వాత అషు రెడ్డి ని ఎత్తుకోవాలి అంటూ ఆ స్టూడెంట్ కి టాస్క్ ఇస్తాడు రవి. ఏ మాత్రం ఆలోచించకుండా ఇక బక్కగా ఉన్న ఆ స్టూడెంట్ ఏకంగా అషు రెడ్డి ని ఎత్తుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ మరొకసారి డ్యాన్స్ ట్రీట్ ఇవ్వడం ఖాయమట..?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>