Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalu14bc36b0-04a2-4154-a329-f7bd47661ab7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalu14bc36b0-04a2-4154-a329-f7bd47661ab7-415x250-IndiaHerald.jpgపండగ వచ్చింది అంటే చాలు బుల్లితెర పై సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు నిర్వాహకులు. ముఖ్యంగా ఈటీవీలో అయితే ప్రతి పండుగకు ఎంతో గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక నేడు ఉగాది సందర్భంగా ఈటీవీలో సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు. ఉగాది జాతిరత్నాలు అనే ఈవెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈటీవీ నిర్వాహకులు. ఇక ఉగాది జాతి రత్నాలు అనే కార్యక్రమంలో మరోసారి ఎప్పటిలాగానే అదిరిపోయే కామెడీ.. ఆశ్చర్యపరిచే డాన్స్ పర్ఫార్మెన్స్ లు.. ఆకట్టుకునే గెస్ట్ ఎంట్రీలు ఇలా అన్నీ కూడా ఉండడంతో ఇక ఈ కార్యక్రమం ఎంతో సకJathirathnalu;deepika;rashmi gautham;sudigali sudheer;cinema;festival;television;love;event;comedy;aqua;success;rashami desai;love story;fidaaఉగాది జాతిరత్నాలు.. జడ్జెస్ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది..?ఉగాది జాతిరత్నాలు.. జడ్జెస్ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది..?Jathirathnalu;deepika;rashmi gautham;sudigali sudheer;cinema;festival;television;love;event;comedy;aqua;success;rashami desai;love story;fidaaWed, 14 Apr 2021 04:00:00 GMTఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు నిర్వాహకులు. ముఖ్యంగా ఈటీవీలో అయితే ప్రతి పండుగకు ఎంతో గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక నేడు ఉగాది సందర్భంగా ఈటీవీలో సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు. ఉగాది జాతిరత్నాలు అనే ఈవెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈటీవీ నిర్వాహకులు. ఇక ఉగాది జాతి రత్నాలు అనే కార్యక్రమంలో మరోసారి ఎప్పటిలాగానే అదిరిపోయే కామెడీ.. ఆశ్చర్యపరిచే డాన్స్ పర్ఫార్మెన్స్ లు.. ఆకట్టుకునే గెస్ట్ ఎంట్రీలు ఇలా అన్నీ కూడా ఉండడంతో ఇక ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది అని చెప్పాలి.


 ఈ కార్యక్రమంలో కొన్ని పర్ఫామెన్స్  లు అయితే అటు బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా అనే పాట ఎక్కడ చూసినా వినిపిస్తుంది. బుల్లితెరపై వెండితెర పై సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపిస్తుంది. అయితే ఇటీవలే ఈ టీవీ నిర్వాహకులు ఉగాది పండుగ సందర్భంగా ప్లాన్ చేసిన ఉగాది జాతిరత్నాలు అనే కార్యక్రమంలో.. ప్రస్తుతం ఢీ లో టీం లీడర్లు గా చేస్తున్న యాంకర్ రష్మీ దీపిక లు ఇద్దరు కలిసి సారంగదరియా పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు.



 ఇక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ లో తమ డాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు అని చెప్పాలి. వీరి డాన్స్ కి జడ్జెస్ అందరూ ఫిదా అయిపోయారు. వీరి డాన్స్ చూసిన తర్వాత ఇక జడ్జెస్ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఈ ఈవెంట్ మొత్తానికి వీరి డాన్స్ పర్ఫార్మెన్స్  స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పారు జడ్జెస్. కానీ ఆ తర్వాత జడ్జెస్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అయినది. ఎందుకంటే ఇక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత సుడిగాలి సుదీర్ రష్మీ లు ఉప్పెన సినిమా లోని జల జల జల పాతం నువ్వే అనే పాట పై అదిరిపోయే పర్ఫామెన్స్ చేసి అటు బుల్లితెర ప్రేక్షకులను జడ్జెస్ నీ కూడా ఫిదా చేశారు అని చెప్పాలి. ఇక ఈ పర్ఫామెన్స్ చూసిన తర్వాత అసలు సిసలైన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ పర్ఫామెన్స్ ఇది అని భావించారు జడ్జెస్


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ మరొకసారి డ్యాన్స్ ట్రీట్ ఇవ్వడం ఖాయమట..?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>