PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrb68f956f-004d-49e7-9134-5d0251fa3d4d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrb68f956f-004d-49e7-9134-5d0251fa3d4d-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో అంతేకాకుండా పర్యాటక రంగం విషయంలో ప్రచారం చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి పర్యాటక రంగాన్ని ప్రచారం చేయటం కోసం మీడియా మీద మంత్రి కేటీఆర్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలంగాణాలో పర్యాటక రంగం బాగానే ఉంది.దేవాలయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో పర్యాటక రంగం బలంగానే ఉంది. అలాగే అదిలాబాద్ జిల్లాలో కూడా పర్యాటక రంగం కాస్త మెరుగ్గానే కనబడుతుంది. ktr,trs,media,ts;kcr;ktr;bhavana;hyderabad;warangal;telangana;media;minister;letter;medak;coronavirusఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?ktr,trs,media,ts;kcr;ktr;bhavana;hyderabad;warangal;telangana;media;minister;letter;medak;coronavirusWed, 14 Apr 2021 18:00:00 GMTతెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో అంతేకాకుండా పర్యాటక రంగం విషయంలో ప్రచారం చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి పర్యాటక రంగాన్ని ప్రచారం చేయటం కోసం మీడియా మీద మంత్రి కేటీఆర్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలంగాణాలో పర్యాటక రంగం బాగానే ఉంది.దేవాలయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో పర్యాటక రంగం బలంగానే ఉంది.

అలాగే దిలాబాద్ జిల్లాలో కూడా పర్యాటక రంగం కాస్త మెరుగ్గానే కనబడుతుంది. మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగం ఫర్వాలేదనిపించే విధంగానే ఉంది. అయినా సరే ఈ విషయంలో పెద్దగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోతున్నది అనే భావన కూడా ఉంది. అయితే కొన్ని కొన్ని దేవాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం మిగిలిన వాటి మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో చారిత్రాత్మక దేవాలయాలను కూడా కనుమరుగైపోతున్నాయి అనే భావన కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

 కాబట్టి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే విషయంలో శ్రద్ధ పెట్టిన సరే కొన్ని తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. భవిష్యత్ పరిణామాలను సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయినా సరే ఈ విషయంలో సీఎం కేసీఆర్ అడుగులు వేయలేకపోతున్నారనిఅన్నారు.  ఇప్పుడు దాన్ని మార్చుకుని కేసీఆర్ ముందుకు వెళుతున్నారని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగానే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ... జగన్ పట్టించుకుంటే సూపర్

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?

ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఏకంగా 12 రికార్డులు కొట్టాడు..ఏ సినిమా తో అంటే..?

ఉగాది రోజున వకీల్ సాబ్ కి కలెక్షన్స్ వర్షం...

బాబు హర్ట్ చేశారట... నేను ఉండలేను అంటున్న సీనియర్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>