MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-has-problem-with-wild-dog-8a81db1a-a68a-47ef-bb88-9d6634fa6dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-has-problem-with-wild-dog-8a81db1a-a68a-47ef-bb88-9d6634fa6dcc-415x250-IndiaHerald.jpgనాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’.హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాలో దియామీర్జా తో జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అయింది.ఈ సినిమాకి మొదటి రోజున మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేసిన కూడా కలెక్షన్స్ సరిగ్గా రాలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగ్ రానా ఇది నెంబర్ వన్ యారీ షో లో పాల్గొన్nagarjuna;rana;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;cinema;jaan;hindi;director;heroine;johnకొత్త డైరెక్టర్స్ మీద సీరియస్ అవుతున్న నాగార్జునకొత్త డైరెక్టర్స్ మీద సీరియస్ అవుతున్న నాగార్జునnagarjuna;rana;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;cinema;jaan;hindi;director;heroine;johnWed, 14 Apr 2021 17:45:00 GMTనాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’.హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాలో  దియామీర్జా తో జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అయింది.ఈ సినిమాకి మొదటి రోజున మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేసిన కూడా  కలెక్షన్స్ సరిగ్గా రాలేదు.

 అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగ్ రానా ఇది నెంబర్ వన్ యారీ షో లో పాల్గొన్నారు. ఈ షో లో మాట్లాడుతూ కొత్త డైరెక్టర్స్ మీద ఫైర్ అయ్యారు. కొత్త డైరెక్టర్స్ పాత డైరెక్టర్స్ నుంచి త్వరగా సినిమా పూర్తి చేయడం నేర్చుకోవాలి అని గట్టిగా చెప్పారు. ఈ ఫైర్ వైల్డ్ డాగ్ ప్లాప్ అవ్వడం వల్లే అంటున్నారు.  ఇక ఏప్రిల్9 వకీల్ సాబ్ వచ్చాక వైల్డ్ డాగ్ సినిమాకి అసలు కలెక్షన్స్ లేవు. ఈ సినిమాని ఓటిటి లోనే విడుదల చేసి ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు.నెటీఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ కోసం 24 కోట్ల ఆఫర్ ఇచ్చిన కూడా కాదు అని నాగ్ థియేటర్స్ లో విడుదల చేసి విఫలమయ్యారు.

 ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోయే సినిమా బంగార్రాజు . ఆయన కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఫేమస్ అయిన బంగార్రాజు పాత్ర ని నాగార్జున ఒక సినిమాగా చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు.ఈ సినిమాని కూడా సోగ్గాడే చిన్నినాయనా సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ... జగన్ పట్టించుకుంటే సూపర్

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?

ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఏకంగా 12 రికార్డులు కొట్టాడు..ఏ సినిమా తో అంటే..?

ఉగాది రోజున వకీల్ సాబ్ కి కలెక్షన్స్ వర్షం...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>