PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rudolff282b393-970d-4936-84a7-c2aa3bd1e7c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rudolff282b393-970d-4936-84a7-c2aa3bd1e7c1-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఎక్కడా కూడా అధికారులను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. క‌రోనా ఆరోగ్య సిబ్బందిపై మాత్రమే కాదు.. రాజకీయ నేత‌ల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. లేటెస్ట్‌గా ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్ప‌టి నుంచి పని ఒత్తిడి బాగా ఎక్కువైపోయిందని, ఇక త‌న వ‌ల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి రుడాల్ఫ్ ఆన్షోబెర్ రాజీనామా చేశారు. ప‌ని భారం వ‌ల్ల త‌న ఆరోగ్యం త‌ర‌చూ దెబ్బ‌తింటున్న‌ద‌ని చెబుతూ మంగ‌ళ‌వారం త‌న ప‌దవికి ఆయ‌న రాజీనామాrudolf;austria;రాజీనామా;ministerక‌రోనాను నియంత్రించ‌డం నావ‌ల్ల కావ‌డం లేదు.. ఆరోగ్య‌శాఖ మంత్రి రాజీనామాక‌రోనాను నియంత్రించ‌డం నావ‌ల్ల కావ‌డం లేదు.. ఆరోగ్య‌శాఖ మంత్రి రాజీనామాrudolf;austria;రాజీనామా;ministerWed, 14 Apr 2021 10:15:00 GMTకరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఎక్కడా కూడా అధికారులను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. క‌రోనా ఆరోగ్య సిబ్బందిపై మాత్రమే కాదు.. రాజకీయ నేత‌ల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. లేటెస్ట్‌గా ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వెలుగులోకి వచ్చినప్ప‌టి నుంచి పని ఒత్తిడి బాగా ఎక్కువైపోయిందని, ఇక త‌న వ‌ల్ల కాదంటూ ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి రుడాల్ఫ్ ఆన్షోబెర్ రాజీనామా చేశారు. ప‌ని భారం వ‌ల్ల త‌న ఆరోగ్యం త‌ర‌చూ దెబ్బ‌తింటున్న‌ద‌ని చెబుతూ మంగ‌ళ‌వారం త‌న ప‌దవికి ఆయ‌న రాజీనామా చేశారు. గ‌తేడాది జ‌న‌వ‌రిలో ఆయ‌న ఆరోగ్య మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ వెంట‌నే క‌రోనా మ‌హ‌మ్మారి విరుచుకుప‌డింది.


 తొమ్మిదేళ్ల కింద కూడా ఇలాగే ప‌ని భారం ఎక్కువై కుప్ప‌కూలిపోయిన త‌న‌కు గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు హైబీపీ న‌మోదైంద‌ని, పూర్తి అల‌స‌ట‌కు గుర‌య్యాన‌ని రుడాల్ఫ్ చెప్పారు. ఆన్షోబెర్ రాజీనామా గత సంవత్సరం ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచే ప్రతిరోజు కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తీరికలేకుండా 60ఏళ్ల వయస్సులో పనిచేయడం కష్టంగా అనిపించి రాజీనామా చేశారు. ప‌ని భారం వ‌ల్ల త‌న ఆరోగ్యం త‌ర‌చూ దెబ్బ‌తింటున్న‌ద‌ని క‌రోనా మ‌హ‌మ్మారి మళ్లీ విరుచుకుని పడుతుందని, కంట్రోల్ చేసే పరిస్థితి లేక ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు.


ఇదిలా ఉండ‌గా బ్రిటన్‌ను కరోనా థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే ప్రాణనష్టం తీవ్రంగా ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ వస్తే 50 వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. తక్కువలో తక్కువ మరణాల సంఖ్య 30 వేలు వరకు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఈ మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యంకాకపోవచ్చని ఆ దేశ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ జాయింట్ కమిటీ సభ్యుడు ప్రొఫసర్ జే. బ్రౌన్ అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తూ బ్రిటన్ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.
.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ మద్యం నిషేధం.. కాదు కూడదని అమ్మితే శిక్ష ఏంటో తెలుసా..?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?

ప‌వ‌న్‌కు జ‌గ‌న్ దెబ్బ ఎంత గ‌ట్టిగా ప‌డిందంటే ?

ఏపీలో తాట తీస్తోన్న క‌రోనా... ఎంత డేంజ‌ర్ అంటే..!

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>