PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar-by-electionaf83b95e-ceb3-4a2a-b785-b27977ce39a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar-by-electionaf83b95e-ceb3-4a2a-b785-b27977ce39a7-415x250-IndiaHerald.jpgగోదావ‌రిలో పుష్క‌లంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశ‌న‌మై ఆత్మ‌హ‌త్య‌ల పాలైందంటే కాంగ్రెస్ నాయ‌కులే కార‌ణం అని స్ప‌ష్టం చేశారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగు చేసింది తెలంగాణ‌. ఆంధ్రా 29 ల‌క్ష‌ల‌తో మూడో స్థానంలో ఉంద‌న్నారు. ఇప్పుడు తెలంగాణ ధ‌నిక రాష్ట్రమైంది అని సీఎం స్ప‌ష్టం చేశారు.kcr nagarjuna sagar by election;kcr;nagarjuna akkineni;vidya;krishna river;jagan;andhra pradesh;telangana;congress;chief minister;assembly;heart;thota chandrasekhar;tdp;janareddy;partyఏపీపై కేసీఆర్ హాట్ కామెంట్స్!ఏపీపై కేసీఆర్ హాట్ కామెంట్స్!kcr nagarjuna sagar by election;kcr;nagarjuna akkineni;vidya;krishna river;jagan;andhra pradesh;telangana;congress;chief minister;assembly;heart;thota chandrasekhar;tdp;janareddy;partyWed, 14 Apr 2021 19:26:46 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఆంధ్రప్రదేశ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీలో అంతా రివర్స్ అయిందని కామెంట్ చేశారు కేసీఆర్. గతంలో ఏపీలో ఒకరం భూమి అమ్మి తెలంగాణలో రెండు ఎకరాలు కొనేవారని... కాని ప్రస్తుతం తెలంగాణలో ఎకరం ల్యాండ్ అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు వస్తుందన్నారు. ఏపీలో అంతా రివర్స్ గా ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అస్త్రంగా మలుచుకుంది. జగన్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

తాజాగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార సభలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.గోదావ‌రిపై కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి.. రైతుల పాదాల‌ను క‌డుగుతున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. కాళేశ్వ‌రంలో రైతులు కేరింత‌లు కొట్టిన‌ట్లే.. సాగ‌ర్లో కూడా రైతులు, ప్ర‌జ‌లు కేరింత‌లు కొట్టాలి. గోదావ‌రిలో పుష్క‌లంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశ‌న‌మై ఆత్మ‌హ‌త్య‌ల పాలైందంటే కాంగ్రెస్ నాయ‌కులే కార‌ణం అని స్ప‌ష్టం చేశారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగు చేసింది తెలంగాణ‌. ఆంధ్రా 29 ల‌క్ష‌ల‌తో మూడో స్థానంలో ఉంద‌న్నారు. ఇప్పుడు తెలంగాణ ధ‌నిక రాష్ట్రమైంది  అని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఏమాయేనే న‌ల్ల‌గొండ‌.. ఏడుపే నీ గుండె నిండా అని నేనే పాట రాశాను. ఈ 30 ఏండ్ల చ‌రిత్ర‌లో జానారెడ్డి ఏం చేయ‌లేదు. కృష్ణా న‌ది ఒడ్డున ఉన్న గ్రామాల‌కు కూడా గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వ‌లేదు. ఇవాళ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా వ‌చ్చే న‌ల్లా నీళ్ల‌లో మీకు కేసీఆర్ క‌న‌బ‌డుత లేడా. 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ‌ను కాంగ్రెస్ నాయ‌కులు నాశ‌నం చేశారు. ఇప్పుడు క‌రెంటు స‌మ‌స్య లేదు. రైతులకు నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. పేద‌ల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టామని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?

ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఏకంగా 12 రికార్డులు కొట్టాడు..ఏ సినిమా తో అంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>