MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayasudhaf7b87713-b44d-4c33-bba3-509a32fe3144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayasudhaf7b87713-b44d-4c33-bba3-509a32fe3144-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో సహజ నటిగాప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి జయసుధ..తన సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత కూడా హీరోలకు తల్లిగా నాయనమ్మగా మెప్పించింది. దక్షిణాదిలో సహజనటి గా తనకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. జయసుధ మాత్రం ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను అవకాశాలను కోసం ప్రయత్నిస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంది.ఇక ప్రస్తుతం మళ్ళీ బిజీ అవ్వడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి బుల్లితెర పై ఈ సహజనటి తన నటనా చాతుర్యాన్ని చూపించబోతుంది.Jayasudha;ntr;jayasudha;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;telugu;rajani kanth;tamil;producer;kannada;mla;hindi;producer1;heroine;nandamuri taraka rama raoకొత్త అవతారంలో సహజనటి జయసుధ.. ఈసారి అలా రానుందట..??కొత్త అవతారంలో సహజనటి జయసుధ.. ఈసారి అలా రానుందట..??Jayasudha;ntr;jayasudha;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;telugu;rajani kanth;tamil;producer;kannada;mla;hindi;producer1;heroine;nandamuri taraka rama raoWed, 14 Apr 2021 20:00:00 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో సహజ నటిగాప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి జయసుధ..తన సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత కూడా హీరోలకు తల్లిగా నాయనమ్మగా మెప్పించింది. దక్షిణాదిలో సహజనటి గా తనకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. జయసుధ మాత్రం ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను అవకాశాలను కోసం ప్రయత్నిస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంది.ఇక ప్రస్తుతం మళ్ళీ బిజీ అవ్వడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి బుల్లితెర పై ఈ సహజనటి తన నటనా చాతుర్యాన్ని చూపించబోతుంది.

పైగా రెగ్యులర్ సీరియల్ తో కాదు, ఆధ్యాత్మికతతో సాగే ఒక సీరియల్ లో జయసుధ నటిస్తోంది. అలాగే ఆమె చేస్తోన్న ఆ సీరియల్ కి నిర్మాత కూడా ఆమెనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీరియల్ విషయానికి వస్తే.. ఇది క్రిష్టియన్ గొప్పతనాన్ని చాటి చెప్పే సీరియల్ అని, యేసును నమ్ముకున్న ఒక మిడిల్ క్లాస్ తల్లి జీవితం కష్టాల నుండి ఎలా బయట పడింది ?, ఆమెకు యేసు ఎలాంటి సహాయం చేశాడు ? అసలు యేసు అంటే ఏమిటి ? ఆయనలో ఏకం అయిపోవడం ఎలా ? ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ సాగుతుందట ఈ సీరియల్.

మొత్తానికి జయసుధ మరో కొత్త అవతారంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు జయసుధను ఎన్నో రకాల పాత్రల్లో చుసిన ప్రేక్షకులు.. యేసును నమ్ముకున్న మిడిల్ క్లాస్ తల్లిగా కూడా చూడబోతున్నారు. 70వ దశకంలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో మెరిసి.. అప్పటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి మహానటుల సరసన ఆడిపాడి.. ఆ తరువాత కాలంలోనూ అక్క, తల్లి, పిన్నిగా ఇలా పలు సినిమాల్లో కీ రోల్స్ లో నటించి.. పాత్రలకే వన్నె తెచ్చారు జయసుధ.ఇన్నేళ్ల ఆమె కెరీర్ లో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన జయసుధ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేయడం విశేషం. అలాగే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే కూడా అయ్యారు జయసుధ...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి తెలుగుదేశం దారిలో ముళ్ళూ రాళ్ళూ...?

అల్లు అర్జున్ బిరుదుతో ప్రభాస్ తో సినిమా చేస్తే అస్సలు బాగోదేమో?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>