MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathiratnalu998e004c-872f-45f8-9445-4254dcba3f7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathiratnalu998e004c-872f-45f8-9445-4254dcba3f7a-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వరసగా హిట్ వస్తున్నాయి.అలా ఈ మద్యనే మహా శివరాత్రి కానుకగా విడుదలైన జాతిరత్నాలు సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలుసు. ఈ సినిమాని నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు..ఓ చిన్న సినిమాగా విడుదలై పెద్ద మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు. ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడమతో మూవీ టీం అంత చాలా ఆనందంగా ఉన్నారు. ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఓవర్సీస్ లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి.అయితే వరసjathiratnalu;nag ashwin;naveen polishetty;maha shivratri;cinema;cinema theater;naga aswin;amazon;kanna lakshminarayana;media;anudeep kv;industry;director;cinema theatre;house;maha;anandamహిట్ అయిన జాతిరత్నాలు మీద ఇప్పుడు విమర్శలుహిట్ అయిన జాతిరత్నాలు మీద ఇప్పుడు విమర్శలుjathiratnalu;nag ashwin;naveen polishetty;maha shivratri;cinema;cinema theater;naga aswin;amazon;kanna lakshminarayana;media;anudeep kv;industry;director;cinema theatre;house;maha;anandamWed, 14 Apr 2021 17:17:41 GMTఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వరసగా హిట్ వస్తున్నాయి.అలా ఈ మద్యనే మహా శివరాత్రి కానుకగా విడుదలైన జాతిరత్నాలు  సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలుసు. ఈ సినిమాని నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు..ఓ చిన్న సినిమాగా విడుదలై పెద్ద మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు.  ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడమతో మూవీ టీం అంత చాలా ఆనందంగా ఉన్నారు.  ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఓవర్సీస్ లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి.అయితే వరసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ కొట్టిన జాతి రత్నాలు సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్స్ రావడం విశేషం

ఇక  జాతిరత్నాలు సినిమా టోటల్ రన్ ని పూర్తి చేసుకొని ఏప్రిల్ 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది.అయితే ఈ సినిమా ఓటిటిలో వచ్చినప్పటి నుంచి వరసగా విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమా ఎలా హిట్ అయింది అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కన్నా 3 రేట్లు ఎక్కువే కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా హిట్ తో అటు నవీన్ పొలిశెట్టి కి ఇటు డైరెక్టర్ అనుదీప్ కి ఇండస్ర్టీలో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఇలా కామెంట్స్ రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇక జాతి రత్నాలు సినిమాకి ఇలాంటి కామెంట్స్ రావడానికి కారణం థియేటర్ లో కూర్చొని అందరితో సినిమా చూడటం వేరు , ఓటిటిలో ఒక్కరు చూడడం వేరు అని నిరూపిస్తుంది. ఈ సినిమా థియేటర్ లో విడుదల చేసి మంచి పని చేసారు అని చాలా మంది అనుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ ట్వీట్ కి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>