PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi32284b3e-0006-48a4-bc5b-45af20d207b8-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గానే ముందుకు వెళ్తుంది. చాలా మంది కేంద్ర మంత్రులు సమర్థవంతంగా పని చేయడం లేదు అనే భావన ప్రధానమంత్రి నరేంద్రమోడీ లో ఎక్కువగా ఉంది. కొంత మంది కేంద్ర మంత్రులు కనీసం తనని కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు అనే భావన ప్రధానమంత్రి మోడీ లో ఎక్కువగా ఉంది. కానీ కొంతమంది కీలక శాఖల మంత్రులు కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి విషయంలో ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్నారు ప్రధానమంత్రి మోడీ. ఇక ఇప్పుడు ఆరోగ్యశాఖ విషయంలో కూడా మోmodi;modi;bhavana;kerala;andhra pradesh;maharashtra - mumbai;telangana;narendra modi;prime minister;minister;maharashtra;letter;central government;mantraమోడీకి ఆ మంత్రిపై కోపం వచ్చిందే...?మోడీకి ఆ మంత్రిపై కోపం వచ్చిందే...?modi;modi;bhavana;kerala;andhra pradesh;maharashtra - mumbai;telangana;narendra modi;prime minister;minister;maharashtra;letter;central government;mantraWed, 14 Apr 2021 19:00:00 GMTకేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గానే ముందుకు వెళ్తుంది. చాలా మంది కేంద్ర మంత్రులు సమర్థవంతంగా పని చేయడం లేదు అనే భావన ప్రధానమంత్రి నరేంద్రమోడీ లో ఎక్కువగా ఉంది. కొంత మంది కేంద్ర మంత్రులు కనీసం తనని కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు అనే భావన ప్రధానమంత్రి మోడీ లో ఎక్కువగా ఉంది. కానీ కొంతమంది కీలక శాఖల మంత్రులు కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి విషయంలో ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ .

ఇక ఇప్పుడు ఆరోగ్యశాఖ విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ  సీరియస్ గా ఉన్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. పరిస్థితిని వివరించే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది.అయితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాత్రం విషయంలో అడుగుల వేయలేకపోతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రాలకు పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించడానికి ఆయన సిద్ధంగా లేరని ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన మాట్లాడటం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీలో ఇప్పుడు ఆగ్రహం ఎక్కువగా ఉందని కొంతమంది అంటున్నారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం కూడా మంచిది కాదని ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. రాజకీయ పరిస్థితులను ప్రధానమంత్రి మోడీ కాస్త సీరియస్ గానే తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ వేసవి కూడా వెలవెల ?

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>