MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-8ca1074b-d159-40e5-a4d8-5ba5744c648d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-8ca1074b-d159-40e5-a4d8-5ba5744c648d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అంటే అది అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా దేశం నలుమూలల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారుpawan-kalyan;pawan;asin thottumkal;bhumika chawla;salman khan;shruti haasan;trisha krishnan;kalyan;kushi;pawan kalyan;shankar;tiru;vijay;vaishno devi;dargah sharif;jammu and kashmir - srinagar/jammu;cinema;telugu;tamil;dabang 3;dhabhang;love;hindi;blockbuster hit;remake;joseph vijay;dabangg;gabbar singh;attharintiki daredi;gopala gopala;gudumba shankarపవన్ కళ్యాణ్ నటించిన ఎన్ని సినిమాలు బ్లక్ బస్టర్ అయ్యాయో తెలుసా..?పవన్ కళ్యాణ్ నటించిన ఎన్ని సినిమాలు బ్లక్ బస్టర్ అయ్యాయో తెలుసా..?pawan-kalyan;pawan;asin thottumkal;bhumika chawla;salman khan;shruti haasan;trisha krishnan;kalyan;kushi;pawan kalyan;shankar;tiru;vijay;vaishno devi;dargah sharif;jammu and kashmir - srinagar/jammu;cinema;telugu;tamil;dabang 3;dhabhang;love;hindi;blockbuster hit;remake;joseph vijay;dabangg;gabbar singh;attharintiki daredi;gopala gopala;gudumba shankarWed, 14 Apr 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అంటే అది అతిశయోక్తి కాదు. ఎక్కడ చూసినా దేశం నలుమూలల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు.

పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా అప్పట్లో మంచి ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత గుడుంబా శంకర్ సినిమా కూడ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పోయింది. అంతేకాదు.. అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీలో ఓ బెంచ్ మార్కును సెట్ చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే తమిళ్ లో విజయ్ నటించిన ఖుషి సినిమా రీమేక్ గా తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ గా తీయబడింది. ఈ సినిమాలో భూమిక కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళ్ లో విజయ్ నటించిన" తిరుపచి"చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను తెలుగులో" అన్నవరం"గా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించారు.ఈ సినిమాలో ఆసిన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా హిట్ తో సరిపెట్టుకుంది.

తీన్మార్ సినిమాను కూడా హిందీ చిత్రమైన లవ్ ఆజ్ కల్ సినిమా నుండి రీమేక్ చేశారు. ఈ సినిమాలో త్రిష జంటగా నటించిన అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ వద్ద భారీ ప్లాప్ గా నిలించింది. సల్మాన్ నటించిన దబాంగ్ సినిమా రీమేక్ గా గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు. శృతిహాసన్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓ మై గాడ్ సినిమాను రీమేక్ చేసి గోపాల గోపాల సినిమాను తీశారు. ఈ సినిమాలో శ్రేయ కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా హిట్ టాక్ గా నిలిచింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ ను అంబేద్కర్ తో పోల్చిన హోం మంత్రి

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?

వైసీపీలోకి ఇక జంపింగ్‌లు ఉండ‌వ్‌... క‌ళ్లు చెదిరే నిజం ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>