MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-54e93ade-b99f-4a33-8b57-25c2fe78ab4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-54e93ade-b99f-4a33-8b57-25c2fe78ab4c-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా వరుస పరాజయలతో డీలా పడుతున్నాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. సినిమాలు ప్లాప్ అవుతున్నా కొద్ది బాలయ్య క్రేజ్ మొత్తానికే తగ్గిపోయింది..ఇక తాజాగా మళ్ళీచాల సంవత్సరాల తరువాత బాలయ్య తన పంజా రుచి చూపించాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోన్న మూడో సినిమా 'అఖండ' నుండి నిన్న చిన్నపాటి టీజర్ ను వదిలారు. అయితే అనూహ్యంగా రిలీజ్ అయిన ఈ టీజర్ అదరగొట్టింది. బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను ఆకట్టుకుంది. బాలయ్యకి స్టార్ డమ్ ఉన్నా… బాలయ్య సినిమాలు ఈ మధ్య ఒక స్టార్ హీరో సినBalayya;balakrishna;boyapati srinu;telugu desam party;cinema;telugu;nandamuri balakrishna;director;hero;tdp;nandamuri taraka rama rao;mass;party;panjaaవామ్మో.. ఈ వయసులో కూడా బాలయ్యకు ఈ రేంజ్ ఫాలోయింగా..??వామ్మో.. ఈ వయసులో కూడా బాలయ్యకు ఈ రేంజ్ ఫాలోయింగా..??Balayya;balakrishna;boyapati srinu;telugu desam party;cinema;telugu;nandamuri balakrishna;director;hero;tdp;nandamuri taraka rama rao;mass;party;panjaaWed, 14 Apr 2021 17:00:00 GMTగత కొంతకాలంగా వరుస పరాజయలతో డీలా పడుతున్నాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. సినిమాలు ప్లాప్ అవుతున్నా కొద్ది బాలయ్య క్రేజ్ మొత్తానికే తగ్గిపోయింది..ఇక తాజాగా మళ్ళీచాల సంవత్సరాల తరువాత బాలయ్య తన పంజా రుచి చూపించాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోన్న మూడో సినిమా 'అఖండ' నుండి నిన్న చిన్నపాటి టీజర్ ను వదిలారు. అయితే అనూహ్యంగా రిలీజ్ అయిన ఈ టీజర్ అదరగొట్టింది. బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను ఆకట్టుకుంది. బాలయ్యకి స్టార్ డమ్ ఉన్నా… బాలయ్య సినిమాలు ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమాల లాగా చలామణి అవ్వడం లేదు.దాంతో బాలయ్య పని అయిపొయింది అనుకున్నారు అంతా.

ఇక బోయపాటి చేస్తోన్న ఈ సినిమాని కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నారు.కానీ అందుకు విరుద్ధంగా అఖండ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు బాలయ్యకి ఇంకా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయట. మొత్తానికి తనకు సరైన సినిమా పడితే.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా తనలో ఉందని బాలయ్య నిరూపించాడు ఈ 'అఖండ' టీజర్ తో. ఇక టీజర్ లో బాలయ్య నుండి వైవిధ్యంతో పాటు బాలయ్య గెటప్ సెటప్ అందరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ టీజర్ భారీ హిట్ అవ్వడం బాలయ్యకు కొత్త సమస్య తెచ్చి పెట్టింది.

బాలయ్య ఇక కేవలం సినిమాల్లో నటించడం బెటర్ అని, ఆయనకు రాజకీయాలు అనవసరం అంటూ బాలయ్య అభిమానులే అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నేతగా బాలయ్య ఎప్పుడూ ప్రభావం చూపలేదు అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే తమ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ పై నియోజకవర్గ ప్రజల్లో కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులదీ కూడా ఇదే అభిప్రాయం అయితే, ఇక బాలయ్య రాజకీయాలు వదిలేసి..సినిమాలు చేసుకోవడం బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..కానీ బాలయ్య మాత్రం ఇటు సినిమాలు చేసుకుంటూనే.. అటు రాజకీయాల్లో కొనసాగుతానని.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మెరుగు కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ ట్వీట్ కి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>