Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun767fa7c2-3e5e-42f6-ba6b-f509e83ffbc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun767fa7c2-3e5e-42f6-ba6b-f509e83ffbc4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఒకరని చెప్పవచ్చు.ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లుఅర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో.. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా.. డ్యాన్స్‌, స్టైలిష్‌లుక్‌తో యూత్ ఐకాన్‌గా నిలిచాడు. allu arjun;allu arjun;tollywood;cinema;ala venkatapuram lo;bike;wife;hero;heroine;allu ayaan;allu sneha;arjun 1;ala vaikunthapurramloo;reddy;gangothri;ala vaikuntapuramloఅల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఫోటో ఎంత బాగుందో!అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఫోటో ఎంత బాగుందో!allu arjun;allu arjun;tollywood;cinema;ala venkatapuram lo;bike;wife;hero;heroine;allu ayaan;allu sneha;arjun 1;ala vaikunthapurramloo;reddy;gangothri;ala vaikuntapuramloWed, 14 Apr 2021 03:00:00 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఒకరని చెప్పవచ్చు.ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లుఅర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో లిస్ట్‌లోకి వెళ్లిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో.. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా.. డ్యాన్స్‌, స్టైలిష్‌లుక్‌తో యూత్ ఐకాన్‌గా నిలిచాడు.



మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ.. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి మొన్నటి ‘అల వైకుంఠపురములో’ వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉంటుంది. మాస్‌, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇలా అందరిని మెప్పిస్తూ దక్షిణాదిన అంత్యంత విజయవంతమైన హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ఓ స్టైల్‌ని ఫాలో అవుతూ స్టైలీష్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ.. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్‌ చేశాడు.



ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లుఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలు సినిమాల గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మరి కొంత మంది సినీ నటుల పిల్లలు కూడా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఈ విషయంలో అల్లు అర్జున్ పిల్లలు ముందు వరుసలో ఉంటారు. అల్లు అర్జున్ కూతురు అర్హ ,అయాన్ కి సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పవచ్చు అల్లు అర్జున్ ఎప్పుడు తన కూతురుతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ వీడియోలు తీసి అభిమానులతో పంచుకుంటారనే విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కలిసిన ఉన్న ఫోటోలు కూడా అల్లు అర్జున్ తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఒకే బైక్ పై ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ లో అల్లు అల్లు అర్జున్ తో పాటు అతను ఫ్యామిలీ కూడా ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>