Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niveda-thamasbd22fcc6-fc12-4a64-823a-4961003da943-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niveda-thamasbd22fcc6-fc12-4a64-823a-4961003da943-415x250-IndiaHerald.jpgజెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత నానితో నిన్ను కోరి అంటూ మరో హిట్ కొట్టి పాపులర్ అయింది నివేదా థామస్. అయితే నివేదా థామస్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దాదాపు విజయాలే ఉన్నాయి. అయినా కూడా ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.గతేడాది నివేదా నటించిన బ్రోచేవారెవరురా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయినా కూడా సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ముందడుగేస్తుంది నివేదా. జై లవకుశ లాంటి భారీ సినిమా తర్వాత కూడా వరస అవకాశాలు వచ్చినా సినిమాలు ఎంపిక చేసుకోలేదు నివేదా. తనకు కారెక్టర్ niveda thamas;pawan;shiva;kalyan;niveda thomas;siva nirvana;cinema;telugu;lord siva;heroine;nivetha thomas;pink;shiva nirvana;romantic;ninnu kori;research and analysis wing;lavakusa;jai lavakusa;brochevarevaruraవకీల్ సాబ్ తో మెరిసిన నివేద థామస్.. ఇక ఆమెకు?వకీల్ సాబ్ తో మెరిసిన నివేద థామస్.. ఇక ఆమెకు?niveda thamas;pawan;shiva;kalyan;niveda thomas;siva nirvana;cinema;telugu;lord siva;heroine;nivetha thomas;pink;shiva nirvana;romantic;ninnu kori;research and analysis wing;lavakusa;jai lavakusa;brochevarevaruraWed, 14 Apr 2021 00:00:00 GMTజెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత నానితో నిన్ను కోరి అంటూ మరో హిట్ కొట్టి పాపులర్ అయింది నివేదా థామస్. అయితే నివేదా థామస్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దాదాపు విజయాలే ఉన్నాయి. అయినా కూడా ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.గతేడాది నివేదా నటించిన బ్రోచేవారెవరురా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయినా కూడా సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ముందడుగేస్తుంది నివేదా. జై లవకుశ లాంటి భారీ సినిమా తర్వాత కూడా వరస అవకాశాలు వచ్చినా సినిమాలు ఎంపిక చేసుకోలేదు నివేదా. తనకు కారెక్టర్ బాగుంటే కానీ అటు వైపు చూడనని తెగేసి చెప్తుంది ఈ ముద్దుగుమ్మ.



నటిగా గుర్తింపు ఉండటంతో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైంది నివేదా. పింక్ సినిమాలో తాప్సీ చేసిన పాత్ర ఇక్కడ నివేదా చేస్తుంది.వకీల్‌సాబ్‌కి లవ్‌ ఇంట్రస్ట్‌గా నటించి.. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా మెరిశారు శ్రుతిహాసన్‌.పవన్‌కల్యాణ్‌తో శ్రుతికి హ్యాట్రిక్ మూవీ అనే పాయింట్‌ కూడా సినిమాను సూపర్‌గా ప్రమోట్ చేసింది. కానీ.. సినిమా రిలీజయ్యాక మాత్రం శ్రుతి మార్క్ సౌండ్ ఎక్కడా లేదు. ఆమె ప్లేస్‌ని హైజాక్ చేసి.. హైట్స్‌లో నిలబడ్డారు మేడమ్ నివేదా. అదెలా సాధ్యమైందో తెలుసుకుందా పదండి.


అయితే చేసిన కష్టం ఊరికేపోదు అంటారు. నాలుగేళ్ల పాటు తెలుగు ఆడియన్స్‌తో అటాచ్‌మెంట్‌ వున్నా… ఇంకా ఏదో వెలితి ఫీలవుతున్న నివేదా థామస్… ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వకీల్‌సాబ్ మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్‌లో నటించి… పెర్‌ఫామెన్స్‌ పరంగా ది బెస్ట్ అనిపించుకున్నారు నివేదా. గతంలో తెలుగులో అరడజను సినిమాలు చేసినా రానంత క్రేజ్‌… ఒక్క వకీల్‌సాబ్‌తోనే సొంతం చేసుకున్నారు ఆమె.కెరీర్‌ మొదలుపెట్టి ఎనిమిదేళ్లయ్యాక… తెలుగులో ఎంట్రీ ఇచ్చారు నివేదా. నానీతో ఇంద్రగంటి చేసిన ‘జెంటిల్‌మన్’  మూవీ నివేదా పెర్ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఇచ్చింది.



 ఆమెలోని క్వాలిటేటివ్ యాక్టింగ్‌ని పసిగట్టి… నిన్నుకోరి మూవీలో మళ్లీ నానీకే జోడీగా సెట్ చేశారు శివ నిర్వాణ. భర్తకు, ప్రేమికుడికీ మధ్య నలిగే సంఘర్షణాత్మక పాత్ర ఆమెది. ఫస్ట్ కమర్షియల్ మూవీస్‌ని రిజెక్ట్ చేస్తూ.. జస్ట్‌ పెర్ఫామెన్స్‌… అనే పంథాలో నడవడం నివేద స్పెషాలిటీ. స్టార్‌వ్యాల్యూ వున్న జైలవకుశ… దర్బార్‌ సినిమాలు కూడా క్రేజ్‌ పరంగా ఆమెకు ఎలివేషన్ ఇవ్వలేదు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురిగా… తర్వాత ‘వీ’ మూవీలో ఇద్దరు మేల్ లీడ్‌ క్యారెక్టర్ల మధ్య కాంప్లెక్సివ్ రోల్లో నటించినా.. బిగ్ రిజల్ట్ దక్కలేదామెకు. ఇప్పుడు వకీల్‌సాబ్‌ మూవీనే నివేదాను కరెక్ట్ ప్లేస్‌లో నిలబెట్టిందంటోంది ఫిలిమ్‌నగర్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>