MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkar-vari-pata6c65b485-9edb-426c-81a5-451b76c41a2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkar-vari-pata6c65b485-9edb-426c-81a5-451b76c41a2d-415x250-IndiaHerald.jpgసరిలేరు నికేవ్వరు తో మంచి హిట్ టాక్ ను అందుకున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. సర్కారు వారి పాట' సినిమాలో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా 'సర్కారు వారి పాట' ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడుSarkar vari pata;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;prince;ram pothineni;thaman s;makar sakranti;cinema;rajani kanth;sankranthi;festival;good news;posters;indian;dubai;good newwz;chitramమహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో..మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో..Sarkar vari pata;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;prince;ram pothineni;thaman s;makar sakranti;cinema;rajani kanth;sankranthi;festival;good news;posters;indian;dubai;good newwz;chitramWed, 14 Apr 2021 08:05:22 GMTసూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. సర్కారు వారి పాట' సినిమాలో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా 'సర్కారు వారి పాట' ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.


పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరస హిట్స్‌ తో మంచి ఫాంలో ఉన్న మహేష్ బాబు ఈసారీ పాన్ ఇండియన్ రేంజ్ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యూనివర్సల్ కథాంశం కావడం... ఇప్పటికే టైటిల్ పోస్టర్ అండ్ మహేష్ లుక్ మీద పాజిటివ్ రెస్పాన్ రావడం తో 'సర్కారు వారి పాట' సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత కొన్ని రోజులుగా 'సర్కారు వారి పాట' సెకండ్ షెడ్యూల్ దుబాయ్ ‌లో మొదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉండగా ఇప్పుడు చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. కరోనా నిబంధనల ను పాటిస్తూ తాజా షెడ్యూల్ జరుపుతున్నారట.తాజాగా మొదలైన ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాని 2022 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భం గా రిలీజ్ చేయనున్నారు. 'సర్కారు వారి పాట' సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు...




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివేకా హ‌త్య‌కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ... విజ‌య‌మ్మ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం తేలిపోయిందా... రాజ‌కీయంగా క‌ష్ట‌మేనా..?

కాపు సామాజిక వర్గం పవన్ వెంట ఉందా.. లేదా..?

హెరాల్డ్ సెటైర్ : పార్టీకి భవిష్యత్తు లేదు..బొక్కా లేదట..అధ్యక్షుడి సంచలనం

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త భ‌విష్య‌త్త్‌ను లిఖించిన అంబేద్క‌ర్‌...

తిరుపతిలో గెలుపు కోసం బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న బీజేపీ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పేరెత్తాలంటేనే భయపడుతున్నాడా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>