MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse3cd7b64-5e9e-4d95-b820-89f21ead60fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse3cd7b64-5e9e-4d95-b820-89f21ead60fd-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సౌత్ ఇండియా అగ్ర దర్శకుడిగా పలు అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి ఇండియా జేమ్స్ కామెరూన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే రామ్ చరణ్ తో సినిమా ప్రకటించిన శంకర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అపరిచితుడు' సినిమాను శంకర్ ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మtollywood-gossips;ram charan teja;ranveer singh;ram pothineni;shankar;india;korea, south;cameroon;bollywood;cinema;media;tamil;hindi;remake;director;success;indian;james cameronరన్వీర్ తో శంకర్ సినిమా....రన్వీర్ తో శంకర్ సినిమా....tollywood-gossips;ram charan teja;ranveer singh;ram pothineni;shankar;india;korea, south;cameroon;bollywood;cinema;media;tamil;hindi;remake;director;success;indian;james cameronWed, 14 Apr 2021 18:06:00 GMTతమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సౌత్ ఇండియా అగ్ర దర్శకుడిగా పలు అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి ఇండియా జేమ్స్ కామెరూన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే రామ్ చరణ్ తో సినిమా ప్రకటించిన శంకర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అపరిచితుడు' సినిమాను శంకర్ ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సౌత్ లో 'అపరిచితుడు' సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అప్పట్లోనే ఈ సినిమాను హిందీ వెర్షన్ లో కూడా విడుదల చేశారు.


అలాంటిది ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా ఆ సినిమాను శంకర్ సరికొత్తగా ఎలా రూపొందిస్తారో చూడాలి. పైగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను తీయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సౌత్ లో సక్సెస్ అయిన కథను మళ్లీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోన్న శంకర్ కి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శంకర్ చేతిలో 'ఇండియన్ 2' సినిమా ఉంది. ఈ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి. అలానే రామ్ చరణ్ సినిమా కూడా వుంది.ఇదే సమయంలో 'అపరిచితుడు' రీమేక్ అనౌన్స్ చేయడంతో.. ఏది ముందుగా పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక రన్వీర్ తో సినిమా ప్రకటించడం ఇప్పుడు పెద్ద హాట్ న్యూస్ గా మారి బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.,



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రి ఎంట్రీ లో హ్యాట్రిక్ మీద కన్నేసిన శ్రుతి హసన్

వకీల్ సాబ్ కలెక్షన్స్ మీద కన్నేసిన కొత్త హీరో

హైపర్ ఆది గాలి తీసేసిన మెగా బ్రదర్ నాగబాబు..!!

ఈ విషయంలో మీడియా బెస్ట్ అంటున్న కేటీఆర్...?

ఈ విషయంలో జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందే...?

సీనియర్ నేతలు తిరుపతిలో కష్టపడటం లేదా...?

వకీల్ సాబ్‌తో సక్సెస్ ఆ హీరోయిన్ ఫేట్ మార్చగలదా..? మళ్లీ తెలుగులో సక్సెస్ చేయగలదా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>