BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pocharam-srinivas-reddy-ts66a8eb02-f50f-4355-9192-8d86662be116-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pocharam-srinivas-reddy-ts66a8eb02-f50f-4355-9192-8d86662be116-415x250-IndiaHerald.jpgడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 130 ఏళ్ళు గడిచిన అంబేద్కర్ మన మద్యే ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. చాలా గొప్ప రాజ్యాంగన్ని దేశానికి అందించారు అని ఆయన అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో నే తెలంగాణ సాదించుకున్నాం అని వెల్లడించారు. చిన్న రాష్ట్రలతోనే అభివృద్ధి బాగా జరుతుందని అంబేద్కర్ సూచించారు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మంచి ఫలాలు అందుతున్pocharam srinivas reddy,ts;kcr;jayanthi;srinivas;telangana;assembly;doctor;reddy;jayamరాజకీయం వ్యాపారం కాదు... తెలంగాణా స్పీకర్ కీలక వ్యాఖ్యలురాజకీయం వ్యాపారం కాదు... తెలంగాణా స్పీకర్ కీలక వ్యాఖ్యలుpocharam srinivas reddy,ts;kcr;jayanthi;srinivas;telangana;assembly;doctor;reddy;jayamWed, 14 Apr 2021 11:21:59 GMTడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 130 ఏళ్ళు గడిచిన అంబేద్కర్ మన మద్యే ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. చాలా గొప్ప రాజ్యాంగన్ని దేశానికి అందించారు అని ఆయన అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో నే తెలంగాణ సాదించుకున్నాం అని వెల్లడించారు.

చిన్న రాష్ట్రలతోనే అభివృద్ధి బాగా జరుతుందని అంబేద్కర్ సూచించారు అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మంచి ఫలాలు అందుతున్నాయి అన్నారు. దళిత,గిరిజన,వెనుకబడిన మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అని తెలిపారు. అంబేద్కర్ స్పూర్తితో పనిచేస్తున్నాము అన్నారు. రాజకీయాలు అంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం,విమర్శలు చేసుకోవడం కాదు..ప్రజల కోసం పనిచేయ్యాలి అని, తిట్టుకోవడం,విమర్శలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు అని సూచించారు. పార్టీలకు అతీతంగా దేశ,రాష్ట్ర ప్రగతికి పునరంకితం కావాలి అని అన్నారు. రాజకీయం అంటే వ్యాపారం కాదన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ సన్యాసి అవ్వాలనుకుని హీరో అయ్యాడా..!!

వకీల్ సాబ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న మహిళలు..!

వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?

పవన్ కి టర్గెట్ చేసిన వైసీపీ...?

అచ్చెన్నకు అండగా నిలిచిన బొత్సా...?

వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం.. తిరుప‌తిపై జ‌గ‌న్ త‌ప్పు చేశారా ?

లోకేష్ ని బాబు కంట్రోల్ చేయాల్సిందే...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>