BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty071004fc-6605-4887-a678-44bddab0d634-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty071004fc-6605-4887-a678-44bddab0d634-415x250-IndiaHerald.jpg ఎండాకాలం కాలం వచ్చేసింది, ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఇక ఈ కాలంలో చెమట, దురద చిరాకు తెప్పిస్తాయి. ఎంత స్నానం చేసిన కాని మళ్ళీ చెమట పట్టి స్కిన్ చాలా జిడ్డుగా చాలా చిరాకుగా ఉంటుంది. ఫలితంగా ముఖం జిడ్డుగా అవ్వటమే కాకుండా మొటిమలు వచ్చి చర్మం తాజాగా ఉండదు. ఇక ముఖం పై జిడ్డు పోయి తాజాగా ఉండటానికి మీ ఇంట్లోనే ఈ ప్యాక్స్ ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఎండాకాలంలో చర్మానికి మేలు చేసే ఫేస్ ప్యాక్ చల్లని పాల ఫేస్ ప్యాక్. చల్లని పాలని అలాగే యూజ్ చేయవచ్చు, లేదా శనగ పిండి, తేనె కలిపి థిక్beauty;beauty;soundarya;indiaబ్యూటీ : ఎండాకాలంలో జిడ్డు పోయి ముఖం చల్లగా తాజాగా ఉండటానికి ఈ ప్యాక్స్ ట్రై చెయ్యండి....బ్యూటీ : ఎండాకాలంలో జిడ్డు పోయి ముఖం చల్లగా తాజాగా ఉండటానికి ఈ ప్యాక్స్ ట్రై చెయ్యండి....beauty;beauty;soundarya;indiaTue, 13 Apr 2021 10:55:00 GMT
ఎండాకాలం కాలం వచ్చేసింది, ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఇక ఈ కాలంలో చెమట, దురద చిరాకు తెప్పిస్తాయి. ఎంత స్నానం చేసిన కాని మళ్ళీ చెమట పట్టి స్కిన్ చాలా జిడ్డుగా చాలా చిరాకుగా ఉంటుంది. ఫలితంగా ముఖం జిడ్డుగా అవ్వటమే కాకుండా మొటిమలు వచ్చి చర్మం తాజాగా ఉండదు. ఇక ముఖం పై జిడ్డు పోయి తాజాగా ఉండటానికి మీ ఇంట్లోనే ఈ ప్యాక్స్ ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.


ఈ ఎండాకాలంలో చర్మానికి మేలు చేసే ఫేస్ ప్యాక్  చల్లని పాల ఫేస్ ప్యాక్. చల్లని పాలని అలాగే యూజ్ చేయవచ్చు, లేదా శనగ పిండి, తేనె కలిపి థిక్ పేస్ట్ లా చేయవచ్చు. వారానికి ఒక సారి ఇది ఫేస్ కి అప్లై చేస్తే స్కిన్ కి మంచి మెరుపు కూడా వస్తుంది, ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకున్నాక గాలికి ఆరనివ్వండి, ఈ ఫేస్ ప్యాక్ ముఖం మీద ఉన్నంత వరకూ మాట్లాడకండి. ఆరిన తరువాత కొద్దిగా తడి వేళ్ళతో గుండ్రంగా తిప్పుతూ కడిగేయండి. అప్పుడు ఈ ప్యాక్ స్క్రబ్ లా పని చేస్తుంది.


ఇక గంధంతో చేసుకునే ఫేస్ ప్యాక్ కూడా ఈ ఎండాకాలంలో చర్మానికి చాలా మంచిది.ఈ ప్యాక్ చల్లదనాన్నిస్తుంది. అన్ని స్కిన్ టైప్స్ కీ కూడా సూట్ అవుతుంది. సన్మర్ లో బెస్ట్ ఫేస్ ప్యాక్. స్కిన్ కూల్ గా ఉండడమే కాక ఈ ఫేస్ ప్యాక్ వల్ల యాక్నే, హీట్ బాయిల్స్, సన్ బర్న్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ ప్యాక్ చేయడానికి గంధం చెక్క కానీ గంధం పొడి కానీ తీసుకోండి. రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా చేయండి. మీ ముఖం మీదా, మెడ మీదా అప్లై చేసి ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తని బట్టతో అద్ది తుడవండి.ఇక చర్మం తాజాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ప్యాక్స్ ట్రై చెయ్యండి. ఎండాకాలం చిరాకు నుంచి ఉపశమనం పొందండి...ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఉగాది...

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>