PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే కొన్ని కొన్ని అంశాలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సాగర్ విజయ విహార్ లో ఎంపీ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కరోనా వైరస్ కంటే కేసీఆర్ వైరస్ డేంజర్,ఎలక్షన్.. కలెక్షన్ తెరలేపింది టrevanth redyy,congress,ts;kcr;nagarjuna akkineni;prema;revanth;bharatiya janata party;vihar;telangana;revanth reddy;g kishan reddy;congress;mp;backward classes;media;love;janareddy;march;reddy;etela rajender;party;coronavirusబండి సంజయ్ కిషన్ రెడ్డి మధ్య గొడవ... రేవంత్ సంచలన వ్యాఖ్యలుబండి సంజయ్ కిషన్ రెడ్డి మధ్య గొడవ... రేవంత్ సంచలన వ్యాఖ్యలుrevanth redyy,congress,ts;kcr;nagarjuna akkineni;prema;revanth;bharatiya janata party;vihar;telangana;revanth reddy;g kishan reddy;congress;mp;backward classes;media;love;janareddy;march;reddy;etela rajender;party;coronavirusTue, 13 Apr 2021 18:09:02 GMTనాగార్జున సాగర్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే కొన్ని కొన్ని అంశాలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సాగర్ విజయ విహార్ లో ఎంపీ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కరోనా వైరస్ కంటే కేసీఆర్ వైరస్ డేంజర్,ఎలక్షన్.. కలెక్షన్ తెరలేపింది టీఆరెస్ పార్టీ అని ఆయన ఆరోపణలు చేసారు.

ఓటమిని తప్పించుకునేందుకే ఆఖరి నిమిషంలో కేసీఆర్ ఓడిపోయే టిక్కెట్ భగత్ కి ఇచ్చారు అని అన్నారు. నోముల కుటుంబం పై ప్రేమ ఉంటే భగత్ కు ఎమ్మెల్సీ ఇచ్చి.... ఇక్కడి వారిని పోటీలో ఉంచాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. రేపటి సీఎం సభకు కరోనా,ఎన్నికల నిబంధనలు వర్తించవా...?నాగార్జున సాగర్ ఎన్నికలకు కరోనా అడ్డంకికావడం లేదు అని వ్యాఖ్యలు చేసారు. శాసనసభను రేవ్ పార్టీ గా మార్చింది కేసీఆర్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. రెండోసారి సీఎం కేసీఆర్ సభ అంటేనే ఓటమిని ఒప్పుకున్నట్టే అని ఆయన అన్నారు.

జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్దకాదు.... తెలంగాణ సమాజానికి పెద్దదిక్కు...పెద్దాయన గెలుపు ఆయనకంటే తెలంగాణ ప్రజలకే అవసరం అన్నారు రేవంత్ రెడ్డి. యాదవులంతా పక్కకు రావాలని పిలవడం, ఒక బీసీ నాయకుడైన ఈటెల రాజేందర్ ను అవమానించడమే అని ఆయన ఆరోపణలు చేసారు. వామపక్షాల టీఆరెస్ కు మద్దతు ప్రకటించడం వెనుక కమర్షియల్ కోణం ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది...మేం గెలవకున్నా కాంగ్రెస్ గెలవొద్దని బీజేపీ చూస్తోంది అని విమర్శలు చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య సినిమా టైటిల్ అదిరిందిగా..

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>