LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kobbari-burfi-ruchigaa-ravalante-ila-chesukovali3b788fd3-01b1-49dd-a3a0-5b90c49a6a61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kobbari-burfi-ruchigaa-ravalante-ila-chesukovali3b788fd3-01b1-49dd-a3a0-5b90c49a6a61-415x250-IndiaHerald.jpgకొబ్బరితో ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చు.. మినరల్స్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొబ్బరిని తినడంచేస్తారు.. పాయసం, కేక్, కొన్ని రకాల కూరల్లో కూడా కొబ్బరిని వాడతారు. ఉగాది స్పెషల్ స్వామికి నైవేద్యంగా పెట్టాలని అనుకునేవారు.. దేవుడికి కొట్టిన కొబ్బరి కాయతో రుచీకరమైన బర్ఫీ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ ను చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. స్పెషల్ గా ఉండాలి అనుకునేవారు దీనిని ట్రై చేయండి.. ఈ స్వీట్ కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఎలానో నేర్చుకుందాం.. Coconut burfi;deva;barfi;aqua;kadai;ghee;ishtamకొబ్బరి పాల బర్ఫీ రుచిగా రావాలంటే ఇలా చేసుకోవాలి..కొబ్బరి పాల బర్ఫీ రుచిగా రావాలంటే ఇలా చేసుకోవాలి..Coconut burfi;deva;barfi;aqua;kadai;ghee;ishtamTue, 13 Apr 2021 19:00:00 GMTకొబ్బరితో ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చు.. మినరల్స్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొబ్బరి ని తినడంచేస్తారు.. పాయసం, కేక్, కొన్ని రకాల కూరల్లో కూడా కొబ్బరిని వాడతారు. ఉగాది స్పెషల్ స్వామికి నైవేద్యంగా పెట్టాలని అనుకునేవారు.. దేవుడికి కొట్టిన కొబ్బరి కాయతో రుచీకరమైన బర్ఫీ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ ను చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. స్పెషల్ గా ఉండాలి అనుకునేవారు దీనిని ట్రై చేయండి.. ఈ స్వీట్ కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఎలానో నేర్చుకుందాం.. 

కావలసిన పదార్థాలు.. 

మైదా: కప్పు, 

కొబ్బరిపాలు: నాలుగుకప్పులు,

చక్కెర: రెండు కప్పులు, 

జీడిపప్పు పలుకులు: కొన్ని, 

నెయ్యి: పావుకప్పు.

తయారీవిధానం..

ముందుగా.. మైదాను ఓ గిన్నె లో వేసి నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. దాంట్లోనే మరో మూడు కప్పుల నీళ్లు పోసి చేత్తో కలుపుతూ ఉంటే పిండినీళ్లు పైకి తేలతాయి. ఇలా పిండి అంతా నీటి లో కలిసిపోయే వరకూ కలపాలి.. మూత పెడితే మర్నాటికి పల్చని నీరు పైకి తేలుతుంది. ఆ నీటిని వడకట్టి చిక్కని మైదా మిశ్రమాన్ని మరో గిన్నె లో తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మైదా మిశ్రమం, కొబ్బరిపాలు, పావు వంతు చక్కెర వేసి అన్నింటినీ కలిపి స్టౌని మీడియం లో పెట్టాలి. మరో బాణలి లో మిగిలిన చక్కెర, నెయ్యివేసి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు దాన్ని మైదా మిశ్రమం లో వేసి మధ్యమధ్య లో నెమ్మదిగా కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గర పడుతుంది. అప్పుడు జీడిపప్పు పలుకులు వేసి ఓసారి కలిపి నెయ్యి రాసిన ప్లేటు లో పరిచి, వేడి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కోసుకోవాలి.. మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నూజివీడు నుంచి ఢిల్లీకి మొదటి కిసాన్ రైలు...

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>