MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab-corona-covid-test-dil-raju-bandla-ganesh-pawan-kalyan-f502ba04-34e8-4d3b-bf58-5bf84d3073af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab-corona-covid-test-dil-raju-bandla-ganesh-pawan-kalyan-f502ba04-34e8-4d3b-bf58-5bf84d3073af-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హీరో పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో కి వెళ్లిపోయారు. నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడ్డారు, అంతకంటే ముందు ఈ సినిమాలో నటించిన నివేదా థామస్ కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా ఈ ఫంక్షన్ కి వెళ్లిన మరో నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓసారి ఆయనకు కరోనా సోకింది. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనకు కరోనా నిర్థారణ అయిందని, హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయvakeel saab, corona, covid test, dil raju, bandla ganesh, pawan kalyan,;pawan;chiranjeevi;ram charan teja;bandla ganesh;pawan kalyan;ram pothineni;hyderabad;cinema;producer;event;producer1;hero;nivetha thomas;house;dilవకీల్ సాబ్ ఫంక్షన్ లో కరోనా పుట్ట పగిలిందా..?వకీల్ సాబ్ ఫంక్షన్ లో కరోనా పుట్ట పగిలిందా..?vakeel saab, corona, covid test, dil raju, bandla ganesh, pawan kalyan,;pawan;chiranjeevi;ram charan teja;bandla ganesh;pawan kalyan;ram pothineni;hyderabad;cinema;producer;event;producer1;hero;nivetha thomas;house;dilTue, 13 Apr 2021 12:00:00 GMTవకీల్ సాబ్ విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హీరో పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో కి వెళ్లిపోయారు. నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడ్డారు, అంతకంటే ముందు ఈ సినిమాలో నటించిన నివేదా థామస్ కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా ఈ ఫంక్షన్ కి వెళ్లిన మరో నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓసారి ఆయనకు కరోనా సోకింది. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనకు కరోనా నిర్థారణ అయిందని, హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి.

కరోనా అన్ లాక్ తర్వాత సినిమా ఫంక్షన్లను భారీ ఎత్తున చేయడం ఆపేశారు. స్టేజ్ పై కూడా సామాజిక దూరం పాటిస్తూ.. తక్కువమంది సమక్షంలో ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా భయం తగ్గాక మాత్రం ఫంక్షన్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. సరిగ్గా వకీల్ సాబ్ సినిమా దగ్గరకు వచ్చే సరికి సెకండ్ వేవ్ భయపెట్టింది. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావాల్సిన చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఆగిపోయారు. పెద్ద ఎత్తున అభిమానులు పోగయితే ఇబ్బందేనని, బహిరంగ వేడుకకి కూడా వెనకాడారు నిర్మాతలు. అయినా సరే ఫంక్షన్ కి వచ్చినవారందరికీ కరోనా చుట్టుముట్టడం కలవరపరిచే విషయమే.

వకీల్ సాబ్ ఫంక్షన్ తర్వాత పవన్ కల్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినా.. దానికి కారణం వేరేగా చెబుతున్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో చాలామందికి కరోనా సోకిందని, ఆ కారణంతోనే ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని అంటున్నారు. అయితే ఆ వ్యక్తిగత సిబ్బందిలో కొంతమంది వకీల్ సాబ్ ఫంక్షన్ కి కూడా వచ్చారు. ఆ ఫంక్షన్లోనే వారికి కూడా కరోనా సోకిందనే అనుమానాలున్నాయి. మొత్తమ్మీద వకీల్ సాబ్ ఫంక్షన్ కి వెళ్లొచ్చినవారంతా ఒక్కొక్కరే కరోనాబారిన పడుతుండటంతో మిగతావారిలో ఆందోళన నెలకొంది. ఆ పంక్షన్ కు వచ్చినవారంతా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలనుకుంటున్నారట. వీలైతే హోమ్ క్వారంటైన్ లో ఉండాలనుకుంటున్నారట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ పై కరోనా ఎఫెక్ట్..అర్థాంతరంగా ఆగిపోయిన ప్రీ ప్రొడక్షన్..?

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>