MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-vs-ntr3ca07de2-1cc6-4ecf-923b-9366d2e93655-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-vs-ntr3ca07de2-1cc6-4ecf-923b-9366d2e93655-415x250-IndiaHerald.jpgకరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆఫ్టర్ లాంగ్ టైం.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కొత్త రంగులతో వెలిగిపోతోంది. ఇటీవలే థియేటర్లు తెరుచుకోగా వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమపై పాన్ ఇండియా స్టార్ డం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీ వేటలో పడుతున్నారు. PRABHAS VS NTR;ntr;prabhas;ram charan teja;jr ntr;krishnam raju;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;india;rrr movie;cinema;telugu;film industry;industry;director;box office;kgf;prasanth neel;nandamuri taraka rama rao;darling;prashant kishorఈ హీరోల పాన్ ఇండియా ఫైట్ లో గెలిచేదెవరు...?ఈ హీరోల పాన్ ఇండియా ఫైట్ లో గెలిచేదెవరు...?PRABHAS VS NTR;ntr;prabhas;ram charan teja;jr ntr;krishnam raju;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;india;rrr movie;cinema;telugu;film industry;industry;director;box office;kgf;prasanth neel;nandamuri taraka rama rao;darling;prashant kishorTue, 13 Apr 2021 22:39:56 GMTకరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆఫ్టర్ లాంగ్ టైం.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కొత్త రంగులతో వెలిగిపోతోంది. ఇటీవలే థియేటర్లు తెరుచుకోగా వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమపై పాన్ ఇండియా స్టార్ డం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీ వేటలో పడుతున్నారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియా ఫైట్ జరగనుంది అన్న విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఇప్పుడు అదే తరహాలో పాన్ ఇండియా సినిమాతో రంగంలోకి దిగుతున్నారు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ఒకే నెలలో విడుదల కాబోతున్నట్లు సినిమా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రభాస్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్  చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

ఇకపోతే ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 29 కి రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరి సకాలంలో సినిమా పూర్తి అయితే ఇదే డేట్ కు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అయితే కేవలం 15 రోజుల గ్యాప్ తో అటు సలార్ చిత్రం మరియు ఇటు ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఒకే నెలలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఇదంతా బాగానే ఉన్న ప్రస్తుతం ఇండియాలో మరోసారి కరోనా తన ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో ఏమి జరగనుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>