MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shekar-kmmula643f2471-345c-44f4-8de9-d7136898cfa4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shekar-kmmula643f2471-345c-44f4-8de9-d7136898cfa4-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో పడుకునే ముందు...ఉదయం లేచిన తరువాత చేసే పని వాట్సాప్ చూడటం. వాట్సాప్ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది అనడంలో ఎలాంటి సందేహం. లేదు అయితే సాధారణ ప్రజలకంటే సోషల్ మీడియాను ఎక్కువగా సెలబ్రెటీలు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే వారు చేసే సినిమాల కోసం అయినా ఇతర విషయాలై చర్చించాలన్నా వాట్సాప్ వాడాల్సిందే. అయితే టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల మాత్రం వాట్సాప్ ఉపయోగించరట. అసలు ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల తన ఫోన్ లో వాట్సాప్ ను ఇన్స్టాల్ చేయలేదట. వినడానికి షాకింగ్ గా shekar kmmula;venkatesh;rana;naga chaitanya;jeevitha rajaseskhar;naga;nithya new;sekhar;kamma;tollywood;cinema;smart phone;whatsapp;naga aswin;love;director;hero;chaitanya 1;sai pallaviవాట్సాప్ వాడని టాలెంటెడ్ డైరెక్టర్..!వాట్సాప్ వాడని టాలెంటెడ్ డైరెక్టర్..!shekar kmmula;venkatesh;rana;naga chaitanya;jeevitha rajaseskhar;naga;nithya new;sekhar;kamma;tollywood;cinema;smart phone;whatsapp;naga aswin;love;director;hero;chaitanya 1;sai pallaviTue, 13 Apr 2021 20:34:27 GMTప్రస్తుత కాలంలో పడుకునే ముందు...ఉదయం లేచిన తరువాత చేసే పని వాట్సాప్ చూడటం. వాట్సాప్ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది అనడంలో ఎలాంటి సందేహం. లేదు అయితే సాధారణ ప్రజలకంటే సోషల్ మీడియాను ఎక్కువగా సెలబ్రెటీలు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే వారు చేసే సినిమాల కోసం అయినా ఇతర విషయాలై చర్చించాలన్నా వాట్సాప్ వాడాల్సిందే. అయితే టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల మాత్రం వాట్సాప్ ఉపయోగించరట. అసలు ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల తన ఫోన్ లో వాట్సాప్ ను ఇన్స్టాల్ చేయలేదట. వినడానికి షాకింగ్ గా ఉన్మా ఇది నిజమండీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య హీరోగా లవ్ స్టొరీ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య సాయి పల్లవి తో కలిసి శేఖర్ కమ్ముల నంబర్ 1 యారీ షోకు వెళ్లారు. కాగా ఈ షోలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 

తన ఫోన్ లో ఇప్పటి వరకు వాట్సాప్ ఇన్స్టాల్ చేయలేదని అన్నారు. తనకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తుంది అనిపిస్తే ముందే అలాంటివాటికి దూరంగా ఉండి శేఖర్ కమ్ముల   ప్రశాంతంగా ఉంటారట. అంతే కాకుండా తనకు మాట్లాడటానికి ఫోన్ ఉంటే సరిపోతుందని అందులో ఎలాంటి ఫిచర్స్ అవసరం లేదని అంటున్నారు. అంతే కాకుండా వాట్సాప్ వాడకపోవడం వల్ల కొన్నిసార్లు శేఖర్ కమ్ముల ఇబ్బందులు కూడా ఎదురుకున్నారట. శేఖర్ కమ్ముల పుట్టినరోజుకు హీరో విక్టరీ వెంకటేష్ వాట్సాప్ లో విషెస్ చెబుతూ మెసేజ్ చేశారట. అయితే వాట్సాప్ వాడని కారణంగా శేఖర్ కమ్ముల ఆ మెసేజ్ ను చూస్కోలేదట. విషెస్ చెప్పినా రిప్లై లేదని వెంకటేష్ కూడా కొంచెం ఫీల్ అయ్యారట. ఈ విషయం రానా అసలు విషయం చెప్పారట. అసలు శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరని వెంకటేష్ కు తెలిసి షాక్ అయ్యారట. ఈ విషయాన్ని చెబుతూ శేఖర్ కమ్ముల ఇప్పటి నుండి వాడుతాను అని చెప్పగా...మధ్యలో చైతూ వచ్చి వద్దు సార్ మీరు ఇలాగే ఉండండి అంటూ సలహా ఇచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుమార్తె అదృశ్యం.. పోలీసుల వేధింపులు.. తండ్రి ఆత్మహత్య..!

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>