BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-ycp-tdp-vivekanandareddy76b58a76-68fd-478f-931a-f02f89ca1488-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-ycp-tdp-vivekanandareddy76b58a76-68fd-478f-931a-f02f89ca1488-415x250-IndiaHerald.jpg ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బాబాయి డాక్ట‌ర్ వైఎస్ వివేకానంద‌రెడ్డి ఆత్మ త‌న‌ను ఎవ‌రు చంపారో తెలియ‌క రాజ‌ప్ర‌సాదం చుట్టూ తిరుగుతోంద‌ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. నిందితులు ఇప్ప‌టికైనా త‌మ చేతుల‌కు అంటిన ర‌క్తం క‌డుక్కోవాల‌ని, లేదంటే వివేకా కుటుంబ స‌భ్యుల క‌న్నీటిలో కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. వివేకా హత్యకేసు విచారణలో ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ సునీత చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు అనుమానితులను వదిలేసి పూలు, పాలు, పండjagan, ycp, tdp, vivekanandareddy;avinash;bhaskar;tiru;telugu desam party;andhra pradesh;adinarayanareddy;telugu;baba bhaskar;chief minister;cbi;murder.;reddy;party;adinarayana reddyచేతికి అంటిన ర‌క్తం క‌డుక్కోండిచేతికి అంటిన ర‌క్తం క‌డుక్కోండిjagan, ycp, tdp, vivekanandareddy;avinash;bhaskar;tiru;telugu desam party;andhra pradesh;adinarayanareddy;telugu;baba bhaskar;chief minister;cbi;murder.;reddy;party;adinarayana reddyTue, 13 Apr 2021 15:50:53 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బాబాయి డాక్ట‌ర్ వైఎస్ వివేకానంద‌రెడ్డి ఆత్మ త‌న‌ను ఎవ‌రు చంపారో తెలియ‌క రాజ‌ప్ర‌సాదం చుట్టూ తిరుగుతోంద‌ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. నిందితులు ఇప్ప‌టికైనా త‌మ చేతుల‌కు అంటిన ర‌క్తం క‌డుక్కోవాల‌ని, లేదంటే వివేకా కుటుంబ స‌భ్యుల క‌న్నీటిలో కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. వివేకా హత్యకేసు విచారణలో ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ సునీత చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు అనుమానితులను వదిలేసి పూలు, పాలు, పండ్లు అమ్మేవారిని విచారిస్తే ఏం లాభమని, శవానికి ఎవరు కుట్లువేశారో? ఎవరి ప్రయోజనాల కోసం వేశారో? సీబీఐ ఎందుకు తేల్చలేదని ర‌ఫి ప్ర‌శ్నించారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధముందని నిరూపిస్తే, ఉరేసుకుంటానని ఆదినారాయణ రెడ్డి చెప్పారని, మ‌రి హత్యతో తమకు సంబంధం లేదని  వై.ఎస్. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. వారి చేతికి అంటిన రక్తాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత వారిద్దరిపై ఉంద‌న్నారు. వివేకా హత్య కేసులో అన్నివేళ్లు జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల వైపే చూపిస్తున్నాయన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు ఆ రేంజ్‌లో ఉన్నాయా..?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>