MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9aa36fd2-79ec-456f-a87a-fead69ecee3f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9aa36fd2-79ec-456f-a87a-fead69ecee3f-415x250-IndiaHerald.jpgనటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సింహ","లెజెండ్" సినిమాలు ఊర మాస్ హిట్ అయ్యి ఇప్పటికి ఫ్యాన్స్ ని అల్లరిస్తున్నాయి. ఈ సక్సెస్‌ఫుల్ కాంబోలో 3 వ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా.. సినిమా టైటిల్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్రమంలో టైటిల్స్ గా చాలా పేర్లు వార్తల్లో వినిపించాయి. ఫైనల్ గా ఎవరూ ఊహించని విధంగా 'అఖండ' అనే టైటిల్ tollywood-gossips;balakrishna;shiva;boyapati srinu;geetha;pragya jaiswal;simhaa;srikanth;thaman s;cinema;sangeetha;director;lord siva;heroine;miryala ravinder reddy;reddy;legend;dwaraka;yashasvi jaiswal;mass;chitramఅఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...tollywood-gossips;balakrishna;shiva;boyapati srinu;geetha;pragya jaiswal;simhaa;srikanth;thaman s;cinema;sangeetha;director;lord siva;heroine;miryala ravinder reddy;reddy;legend;dwaraka;yashasvi jaiswal;mass;chitramTue, 13 Apr 2021 16:30:00 GMTబాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "సింహ","లెజెండ్" సినిమాలు ఊర మాస్ హిట్ అయ్యి ఇప్పటికి ఫ్యాన్స్ ని అల్లరిస్తున్నాయి. ఈ సక్సెస్‌ఫుల్ కాంబోలో 3 వ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా.. సినిమా టైటిల్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్రమంలో టైటిల్స్ గా చాలా పేర్లు వార్తల్లో వినిపించాయి. ఫైనల్ గా ఎవరూ ఊహించని విధంగా 'అఖండ' అనే టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచాడు దర్శకుడు బోయపాటి.ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించబోతున్నారట. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ పాత్రలో నటుడు శ్రీకాంత్ నటిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈరోజు ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు చిన్నపాటి టీజర్ ను కూడా వదిలాడు బోయపాటి.


తన మార్క్ మాస్ స్టైల్ ని మళ్ళీ చూపించాడు.భారీ శివుడి విగ్రహం.. దాని ముందు అఘోరా గెటప్ లో కనిపించే బాలయ్య విజువల్స్ ఆకట్టుకున్నాయి. నేల మీద నుండి త్రిశూలం గాల్లోకి లేపే సీన్ టెరిఫిక్ గా అనిపిస్తుంది.ఒక్కమాటలో చెప్పాలంటే ఊర మాస్ అని చెప్పాలి.అదే త్రిశూలంతో ఫైట్ చేసే సన్నివేశాలను చూపించారు. 'హరహర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నందు ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ బాలయ్య త్రిశూలం పట్టుకొని చెప్పే డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. తమన్ అందించిన నేపధ్య సంగీతం టీజర్ ని మరింత ఎలివేట్ చేసి చూపించింది.ఇక ఈ టీజర్ విడుదల అయినా కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్నటిదాకా వకీల్ సాబ్ మేనియా అంత బాలయ్య టీజర్ వచ్చాక వెనకపడింది.ఇక ఈ సినిమాని మే 28న విడుదల చేస్తామని ప్రకటించారు.కాని కరోనా ప్రభావం వలన సినిమా వాయిదా పడే అవకాశాలు వున్నాయి.


" style="height: 206px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్ సాబ్ వ‌సూళ్లు ఆ రేంజ్‌లో ఉన్నాయా..?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

ఏపీ సీఎం జ‌గ‌న్ క‌థ‌తో రామ్ గోపాల్‌వ‌ర్మ సినిమా?

వైసీపీకి కార్యకర్తల రిక్వస్ట్... అది వద్దని కోరిక...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>