CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime6197c3e4-8ec0-4096-954a-c236c7e199b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime6197c3e4-8ec0-4096-954a-c236c7e199b7-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు సోమ‌వారం రాత్రి అరెస్ట్ చేశారు. విశ్వ‌స‌నీయంగా అందిన సమాచారంతో మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు రష్యా యువ‌తుల‌తో పాటు పంజాబ్‌కు చెందిన ముగ్గురు మోడల్స్ ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు వ్యక్తులు విదేశీ యువతులను రప్పించి కొన్నాళ్లుగా హోట‌ల్‌లోనే వ్య‌భిచారం చేయిస్తున్న‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం అందిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ చీకటి దందా వెనుక ఇంకా ఎంత‌మంది ఉన్నార‌నే వcrime;russia;hosta;police;police station;arrest;traffic police;news;house;ayyappa;madhapur;youthమాదాపూర్‌లో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్ట‌బడిన మోడ‌ల్స్‌...మాదాపూర్‌లో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్ట‌బడిన మోడ‌ల్స్‌...crime;russia;hosta;police;police station;arrest;traffic police;news;house;ayyappa;madhapur;youthTue, 13 Apr 2021 10:46:11 GMTహైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు సోమ‌వారం రాత్రి అరెస్ట్ చేశారు. విశ్వ‌స‌నీయంగా అందిన సమాచారంతో మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు రష్యా యువ‌తుల‌తో పాటు పంజాబ్‌కు చెందిన ముగ్గురు మోడల్స్ ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు వ్యక్తులు విదేశీ యువతులను రప్పించి కొన్నాళ్లుగా హోట‌ల్‌లోనే వ్య‌భిచారం చేయిస్తున్న‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం అందిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ చీకటి దందా వెనుక ఇంకా ఎంత‌మంది ఉన్నార‌నే విష‌యాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన వ్యక్తి మాత్రం పరారీలో ఉండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వీరి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


అయితే వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారైన‌ట్లుగా తెలుస్తోంది. వ్యభిచారం పేరిట నిందితుడు చాలామంది నుంచి లక్షల్లో దండుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉంది.. యువతులను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. ఇంకా ఎక్కడైనా ఇలాంటి వ్యవహారం నడుస్తుందా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఇదే తరహా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకు ముందు కూడా పోలీసులు పలు హోటళ్లపై దాడులు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


ఐటీ కారిడార్‌ను అడ్డాగా చేసుకుంటున్న కొంత‌మంది ఐటీ ఉద్యోగుల‌కు యువ‌తుల‌తో వ‌ల వేసి.. హోట‌ళ్ల‌కు ర‌ప్పిస్తున్నారు. వ్య‌భిచారం చేస్తూ వారి నుంచి ల‌క్ష‌ల్లో డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. గ‌తంలోనూ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ లో రాయల్ ఇన్ గెస్ట్ హౌస్ లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందటంతో పోలీసులు ఆ గృహంపై దాడి చేశారు.  ఒక విటుడితో పాటు ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విటుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా, ముగ్గురు మహిళలను  విచారించి  మహిళల రెస్క్యూ హోమ్ కు తరలించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాగ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఉగాది...

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>