Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kouju-pitta36f61047-6b7a-437d-9bb8-04407dbdfe30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kouju-pitta36f61047-6b7a-437d-9bb8-04407dbdfe30-415x250-IndiaHerald.jpgచేప‌లు, చికెన్ లాగే కౌజు పిట్ట‌ల మాంసంలోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మాంసం రుచిగా కూడా ఉంటుంది. అందుక‌నే ప్ర‌స్తుతం కౌజు పిట్ట‌ల మాంసానికి కూడా అధికంగా డిమాండ్ ఏర్ప‌డింది.అయితే చాలా మంది కౌజు పిట్టల గుడ్లను ఇష్టంగా తింటారు. అయితే కౌజు పిట్టల గుడ్లను వల్ల కలిగే లాభాలు.. kouju pitta;tara;heart;chicken;cheque;cholesterol;tuberculosis;ishtam;insulin;chris lynn;shaktiకౌజు పిట్టల గుడ్లను తినడం వల్ల కలిగే లాభాలు?కౌజు పిట్టల గుడ్లను తినడం వల్ల కలిగే లాభాలు?kouju pitta;tara;heart;chicken;cheque;cholesterol;tuberculosis;ishtam;insulin;chris lynn;shaktiTue, 13 Apr 2021 02:00:00 GMT
చేప‌లు, చికెన్ లాగే కౌజు పిట్ట‌ల మాంసంలోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మాంసం రుచిగా కూడా ఉంటుంది. అందుక‌నే ప్ర‌స్తుతం కౌజు పిట్ట‌ల మాంసానికి కూడా అధికంగా డిమాండ్ ఏర్ప‌డింది.అయితే చాలా మంది కౌజు పిట్టల గుడ్లను ఇష్టంగా తింటారు. అయితే కౌజు పిట్టల గుడ్లను వల్ల కలిగే లాభాలు..


 దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు కౌజు పిట్టల మాంసంతో ఆరగించినట్టయితే ఆ వ్యాధి బారినపడుతారు. ముఖ్యంగా, ఊపిరి తిత్తులు బాగా పని చేస్తాయి. క్షయ వ్యాధికి కూడా కౌజు పిట్ట మాసం ఎంతో మంచింది. ప్రాణాంతకమైన గుండె జబ్బులు హైబీపీ, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్, కేన్సర్, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పిట్ట మాంసంతో అలెర్జీలకు చెక్ పెట్టొచ్చు.కౌజు పిట్టల గుడ్లలో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో యాంటీ బాడీలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీనితో వైరస్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.



ఈ పిట్టల గుడ్లను తినడం వల్ల శరీరంలోని భార లోహలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. చిన్నారులకు ఈ గుడ్లను తినిపించడం వల్ల వారిలో పెరుగుదల, శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. కౌజు పిట్టల గుడ్లలో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చువుతాయి. శరీరానికి శక్తి అందుతుంది. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.


కౌజు పిట్టల గుడ్లలో లుసిన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ ను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. ఈ క్రమంలో డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఈ విషయాన్నీ సైన్టిస్టులు తమ అధ్యయనాలా ద్వారా వెల్లడించారు. ఈ పిట్టల గుడ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరం లోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. కౌజు పిట్టల గుడ్డలో డి హెచ్ ఏ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందువల్ల హై బీపీ తగ్గుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'థియేటర్'కి రాకుండానే హిట్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ: పూరి గుడిసె నుంచి ఐఐటీ ప్రొఫెసర్ వరకూ..?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>