MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు ఆ పుకార్లకు క్లారిటీ ఇస్తూ ఆచార్య టీం రామ్ చరణ్ ప్రియురాలు నీలాంబరిని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ రామ్ చరణ్ పూజా హెగ్డే కలిసి ఉన్న ఫోటో ఒక దానిని ఉగాది సందర్భంగా విడుదల చేశారు. దీంతో ఆ పుకార్లు అన్ని నిజమేనని తేలింది. Tollywood gossips;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;koratala siva;ram pothineni;cinema;lord siva;heroine;nijamఆచార్యలో 'పూజ'కి దారుణమైన స్క్రీన్ డ్యూరేషన్ ?ఆచార్యలో 'పూజ'కి దారుణమైన స్క్రీన్ డ్యూరేషన్ ?Tollywood gossips;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;koratala siva;ram pothineni;cinema;lord siva;heroine;nijamTue, 13 Apr 2021 14:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు ఆ పుకార్లకు క్లారిటీ ఇస్తూ ఆచార్య టీం రామ్ చరణ్ ప్రియురాలు నీలాంబరిని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ రామ్ చరణ్ పూజా హెగ్డే కలిసి ఉన్న ఫోటో ఒక దానిని ఉగాది సందర్భంగా విడుదల చేశారు. 

దీంతో ఆ పుకార్లు అన్ని నిజమేనని తేలింది. సినిమా అయితే ఈ సినిమాలో పూజా పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందట. ఒక రకంగా పూజ హెగ్డే హీరోయిన్ అని చెప్పలేము అని ఆమెను కేవలం అతిథి పాత్ర అని చెప్పాలని చెబుతున్నారు. ఆచార్య షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన సమయంలో పూజ హెగ్డే పాల్గొంది. ఒక గిరిజన యువతి పాత్ర పోషిస్తున్న పూజా హెగ్డే కేవలం ఒక పాటలో మాత్రమే కనిపిస్తుందట. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు మొత్తం మీద ఈ సినిమాలో కేవలం రెండే రెండు నిమిషాల పాటు పూజా హెగ్డే తెర మీద కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ ఇలా రెండు నిమిషాల పాత్ర కోసం సినిమా ఒప్పుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ తో పాటు ఆమె పాత్ర చేసినందుకు గాను భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన కారణంగా ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని  తెలుస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీకి కార్యకర్తల రిక్వస్ట్... అది వద్దని కోరిక...?

ఆదిపురుష్ పై కరోనా ఎఫెక్ట్..అర్థాంతరంగా ఆగిపోయిన ప్రీ ప్రొడక్షన్..?

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>