SpiritualityChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/herald-ugadi-2021a2a37a6b-6545-4d39-ae2d-e1d9f82205f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/herald-ugadi-2021a2a37a6b-6545-4d39-ae2d-e1d9f82205f8-415x250-IndiaHerald.jpgహిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుండి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. నిజానికి ఒక రకంగా దీనిని తెలుగు వారి మొదటి పండుగ అని చెప్పాలి. ఉగాది పండుగ రోజున కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అలాగే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. తెలుగు వారి కొత్త ఏడాదిలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు.. ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నాHeralad Ugadi 2021;pooja hegde;deva;indra;lakshmi;surya sivakumar;tara;korcha;festival;oil;cigaretteఉగాది రోజు చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా ?ఉగాది రోజు చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా ?Heralad Ugadi 2021;pooja hegde;deva;indra;lakshmi;surya sivakumar;tara;korcha;festival;oil;cigaretteTue, 13 Apr 2021 13:00:00 GMTహిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుండి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. నిజానికి ఒక రకంగా దీనిని తెలుగు వారి మొదటి పండుగ అని చెప్పాలి. ఉగాది పండుగ రోజున కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అలాగే కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. 

 తెలుగు వారి కొత్త ఏడాదిలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… 

ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు..

ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. 

మన శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి. 

అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. 

సాధారణంగా ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అదే విధంగా బ్రహ్మ కు సంబంధించి, ఇంద్రుడికి సంబంధించిన ధ్వజారోహణం. 

ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేస్తే మంచిది అని అంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ.. మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు. 

ఉగాది పండుగ రోజు కచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉంది. అలాగే ఉగాది నుండి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

 

చేయకూడని పనులు :  

ఉగాది పండుగ రోజు ఆలస్యంగా నిద్ర లేవ కూడదు. మాంసహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాత బట్టలు ధరించకూడదు అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించే అవకాశం ఉండదని చెబుతారు.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జలియన్ వాలాబాగ్ అమరులకు నివాళి : ప్రధాని మోడీ !!

ఆదిపురుష్ పై కరోనా ఎఫెక్ట్..అర్థాంతరంగా ఆగిపోయిన ప్రీ ప్రొడక్షన్..?

బిజెపికి జగన్ ఛాన్స్ ఇస్తున్నారా...?

టాలీవుడ్ లో ఉగాది కళ తప్పింది.. ఎందుకంటే..?

టీడీపీ యాగీ వెనక ?

పాతికేళ్ళ క్రితం ఉగాది వేళ తెలుగునాట అద్భుతం...?

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>