Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kanna-biddane-oelli-chesukunenduku3546f9ff-6edc-4550-82a9-00ed43783354-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kanna-biddane-oelli-chesukunenduku3546f9ff-6edc-4550-82a9-00ed43783354-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవతా విలువలు పూర్తిగా కనుమరుగై పోతున్నాయి. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సభ్య సమాజం రోజురోజుకు టెక్నాలజీ వెంట పరుగులు పెట్టడం ఏమోగానీ.. రోజుకు తెరమీదికి వస్తున్న ఘటనలు చూస్తుంటే అటు మనుషుల్లో మానవతా విలువలు పూర్తిగా కనుమరుగై పోతున్నాయి. అని కనీసం బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు అన్నది అర్థం అవుతుంది. పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు పిల్లల విషయంలో నీచంగా ఆలోచిస్తున్నారు నేటి రోజుల్Pelli;manu;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;marriage;court;local language;father;newyork;paruguకన్న బిడ్డను పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన పేరెంట్.. చివరికి..?కన్న బిడ్డను పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన పేరెంట్.. చివరికి..?Pelli;manu;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;marriage;court;local language;father;newyork;paruguTue, 13 Apr 2021 21:40:00 GMTఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవతా విలువలు పూర్తిగా కనుమరుగై పోతున్నాయి. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సభ్య సమాజం రోజురోజుకు టెక్నాలజీ వెంట పరుగులు పెట్టడం ఏమోగానీ..   రోజుకు తెరమీదికి  వస్తున్న ఘటనలు చూస్తుంటే అటు మనుషుల్లో మానవతా విలువలు పూర్తిగా కనుమరుగై పోతున్నాయి. అని కనీసం బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు అన్నది అర్థం అవుతుంది. పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు పిల్లల విషయంలో నీచంగా ఆలోచిస్తున్నారు నేటి రోజుల్లో.


 మంచి చెడు చూసుకుంటూ పెంచి పెద్ద చేయాల్సిన వారే వావివరుసలు మరచి దారుణంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చిన తల్లడిల్లిపోతుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం నేటి రోజుల్లో పిల్లలకు పెద్ద సమస్యగా మారిపోతున్నారు. అయితే ఇటీవలే ఓ తండ్రి కూడా ఇలా దారుణానికి ఒడిగట్టాడు. రక్తం పంచుకుని పుట్టిన ఆడ బిడ్డను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాల్సిన తండ్రి ఏకంగా.. కన్నబిడ్డనే పెళ్లి చేసుకోవాలని భావించాడు.



కన్న బిడ్డను పెళ్లి చేసుకునేందుకు తనకు అనుమతి కూడా ఇవ్వాలి అంటూ ఏకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన సొంత బిడ్డని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించాడు ఇక్కడ ఓ వ్యక్తి. న్యూయార్క్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫెడరల్ కోర్టులో ఓ వ్యక్తి ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది  అయితే ఇలా పెళ్లి చేసుకోవడానికి రాజ్యాంగ చట్టాలు తప్పు పడుతున్నాయని వెంటనే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమైనది అంటూ ప్రకటించాలి   అంటూ పిటిషన్లో కోరాడు. అయితే ఈ పిటిషన్ ను ఏమాత్రం ఆమోదించ వద్దు అంటూ ప్రస్తుతం ఎంత మంది కోరుతున్నారట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అంత బూతా.. ఆ బండ బూతుతో ఇద్దరి ఉద్యోగాలు ఔట్..?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>