Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/umesh-yadav-catch-while-practicing-going-viralca69e88f-09ba-41cb-af40-1c4ff8678f46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/umesh-yadav-catch-while-practicing-going-viralca69e88f-09ba-41cb-af40-1c4ff8678f46-415x250-IndiaHerald.jpgఈ సీజన్ ఐపీఎల్‌లో మ్యాచ్ కూడా ఆడకుండానే ఉమేశ్ యాదవ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. తాజాగా ప్రాక్టీస్ సమయంలో అతడు పట్టిన ఓ క్యాచ్ దీనికి కారణం. ‘ఆ.. ఒక్క క్యాచ్‌ పడితే అంత విశేషం ఏంటి..?’ అని తీసిపారేయకండి. ఎందుకంటే అతడు పట్టిన తీరు అలాంటిది మరి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఉమేశ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేకపోయాడు. కానీ తదుపరి మ్యాచ్ కోసం..ipl 2021;koti;yajamanya;mumbai;delhi;umesh yadav;twitter;aprilమ్యాచ్ ఆడకుండానే వైరల్ అవుతున్న ఉమేష్ యాదవ్.. జట్టు సభ్యులే షాక్మ్యాచ్ ఆడకుండానే వైరల్ అవుతున్న ఉమేష్ యాదవ్.. జట్టు సభ్యులే షాక్ipl 2021;koti;yajamanya;mumbai;delhi;umesh yadav;twitter;aprilTue, 13 Apr 2021 22:05:53 GMTఇంటర్నెట్ డెస్క్: ఈ సీజన్ ఐపీఎల్‌లో మ్యాచ్ కూడా ఆడకుండానే ఉమేశ్ యాదవ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. తాజాగా ప్రాక్టీస్ సమయంలో అతడు పట్టిన ఓ క్యాచ్ దీనికి కారణం. ‘ఆ.. ఒక్క క్యాచ్‌ పడితే అంత విశేషం ఏంటి..?’ అని తీసిపారేయకండి. ఎందుకంటే అతడు పట్టిన తీరు అలాంటిది మరి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఉమేశ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేకపోయాడు. కానీ తదుపరి మ్యాచ్ కోసం జట్టుతో పాటు ప్రాక్టీస్‌‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ చేస్తూ.. రహానే కొట్టిన ఓ బంతిని అదిరిపోయే డైవ్ చేసి పట్టేశాడు. ఉమేశ్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్‌ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి రహానే బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి, ఉమేశ్‌‌ ఎడమచేతి వైపు కొంత దూరంలో గాల్లోకి లేచింది. అయితే ఉమేశ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఆ బంతిని ఒంటి చేత్తో ఒడిసిపట్టేశాడు. ఉమేశ్ పట్టిన ఈ క్యాచ్.. అటు బ్యాటింగ్‌ చేస్తున్న రహానేతో పాటు, ఇటు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు సభ్యులను సైతం షాక్‌కు గురి చేసింది.

ఉమేశ్ పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ట్విటర్‌లో షేర్ చేసింది. దానికి ‘ఉమేశ్‌ ఆన్‌ ఫైర్‌.. స్టన్నింగ్‌ క్యాచ్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘సూపర్ క్యాచ్ అందుకున్నావ్ ఉమేశ్’ అంటూ నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. ఉమేశ్ ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ క్యాచ్ ఓ ఉదాహరణంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతకముందు ఆసీస్‌ టూర్‌కు దూరమైన తర్వాత తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉమేశ్‌ యాదవ్‌ తీవ్ర కసరత్తులు చేశాడు. కొన్ని రోజుల క్రితం తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో చెప్పడానికి ఒక వీడియోనూ రిలీజ్‌ చేశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉమేశ్‌ యాదవ్‌ను కనీస ధరకు(రూ. కోటి) దక్కించుకున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కేపై విజయంతో జోష్‌లో ఉన్న ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 15న ముంబై వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేపై విజయం సాధించిన తీరులోనే ఈ మ్యాచ్‌లో కూడా మంచి ప్రదర్శన చేసి విజయం సాధించాలని ఢిల్లీ జట్టు ఉవ్విళ్లూరుతోంది.

">
">
">
" style="height: 369px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అంత బూతా.. ఆ బండ బూతుతో ఇద్దరి ఉద్యోగాలు ఔట్..?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>