Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-99fc569c-7584-4a1a-a05f-a30f866c57da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-99fc569c-7584-4a1a-a05f-a30f866c57da-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అటు పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించి చివరికి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. రోజురోజుకు ఇలా సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువ అవుతున్న తరుణంలో ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది సామాన్య ప్రజలకి. ముఖ్యంగా ఆన్లైన్ నే ఆయుధంగా మార్చుకుంటున్నCyber;women;smart phone;police;car;woman;police station;traffic policeలాటరీలో కార్ గెలుచుకున్న మహిళ.. కాని చివరిలో ఊహించని ట్విస్ట్..?లాటరీలో కార్ గెలుచుకున్న మహిళ.. కాని చివరిలో ఊహించని ట్విస్ట్..?Cyber;women;smart phone;police;car;woman;police station;traffic policeTue, 13 Apr 2021 08:30:00 GMTఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అటు పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించి చివరికి భారీగా డబ్బులు దండుకుంటున్నారు.  రోజురోజుకు ఇలా సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువ అవుతున్న తరుణంలో ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది సామాన్య ప్రజలకి. ముఖ్యంగా ఆన్లైన్ నే ఆయుధంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు



 దీంతో ఫోన్ పట్టుకొని ఆన్లైన్ లోకి వెళ్ళాలి అంటేనే భయపడిపోతున్నారు ఎంతోమంది. అయితే అటు జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడక తప్పడంలేదు.  రోజురోజుకు వినూత్న రీతిలో ప్రజలను బురిడీ కొట్టించేందుకు తెర మీదికి వస్తున్న సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బులు దండుకుంటున్నారు. చివరికి మోసపోయిన బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి.  మీరు అవి గెలిచారు ఇవి ఎవరు గెలిచారు అంటూ ఎంతో మంది ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపించడం...  ఆ తర్వాత వారిని ఆకర్షించి లింక్ ఓపెన్ చేసేలా చేయటం చేస్తున్నారు.



 లింక్ ఓపెన్ చేయగానే వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఆ తర్వాత ఖాతాలో డబ్బులు ఖాళీ చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంతమంది మాయమాటలతో అన్ని రకాల వివరాలు తెలుసుకొని చివరికి బురిడీ కొట్టిస్తున్నారు.  ఇటీవలే ఓ మహిళను కూడా ఇలాగే మోసం చేశారు సైబర్ నేరగాళ్ళు. కారు గెలిచారు అంటూ ఒక మహిళ కి ఫోన్ చేసి మాయమాటలు చెప్పిన మోసగాళ్ళు ఇక డెలివరీ చార్జీలు అంటూ ఏకంగా ఐదు లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత సరైన స్పందన ఇవ్వకపోవడం కారు ఇంటికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళా పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేసిన యువకుడు.. ఎందుకో తెలుసా..?

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>