MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-shooting-postponed-megastar-chiranjeevi0626bb12-d818-484e-ac3f-3d790b2d27ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-shooting-postponed-megastar-chiranjeevi0626bb12-d818-484e-ac3f-3d790b2d27ef-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంతమేర మిగిలి ఉంది.. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ సినిమాలు రీమేక్ చేయనున్నారు.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మోహన్ రాజా తెరకెక్కించనుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారం నుంచి సెట్స్ tollywood gossips;chiranjeevi;nani;naga chaitanya;shiva;editor mohan;geetha;koratala siva;raja;siva nirvana;thaman s;cinema;sangeetha;huzur nagar;love;remake;lord siva;heroine;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;sai pallavi;tuck jagadish;love storyలూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?tollywood gossips;chiranjeevi;nani;naga chaitanya;shiva;editor mohan;geetha;koratala siva;raja;siva nirvana;thaman s;cinema;sangeetha;huzur nagar;love;remake;lord siva;heroine;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;sai pallavi;tuck jagadish;love storyTue, 13 Apr 2021 15:12:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంతమేర మిగిలి ఉంది.. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ సినిమాలు రీమేక్ చేయనున్నారు.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మోహన్ రాజా తెరకెక్కించనుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. 

అయితే కరోనా కోరలు చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి సినిమా షూటింగ్ వాయిదా వేయాలని కోరడంతో దర్శకనిర్మాతలు వాయిదా వేసినట్లు సమాచారం. ఇక మరో పక్క చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కూడా మే 13న రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రెండు సినిమాలు తమ రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. నాగచైతన్య సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా 16 వ తారీఖున కావాల్సి ఉంది.

 అయితే కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా సినిమా విడుదల వాయిదా వేశారు. ఇక నాని హీరోగా నటిస్తు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా కూడా ఈ నెల 23వ తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగా ఆ సినిమా కూడా రిలీజ్ వాయిదా పడింది. ఇక దాదాపు రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న సినిమాలు అన్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ఆచార్య వాయిదా పడితే లూసిఫర్ రీమేక్ షూటింగ్ కు కూడా సమయం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి రిస్క్ చేసి షూటింగ్ చేయడం కంటే రెస్ట్ తీసుకోవడం మేలు అని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీకి కార్యకర్తల రిక్వస్ట్... అది వద్దని కోరిక...?

విరాటపర్వం నుంచి న్యూ పోస్టర్ విడుదల.. అలా కనిపించి ఫిదా చేస్తున్న సాయి పల్లవి..

టాలీవుడ్ కి రష్మిక గుడ్ బాయ్ చెప్తుందా..ఇప్పుడెలా..!!

టీడీపీలో ఆ ముగ్గురే ఇక...?

ఆచార్యలో 'పూజ'కి దారుణమైన స్క్రీన్ డ్యూరేషన్ ?

జాతి రత్నాలు సినిమా కలెక్షన్ ని వకీల్ సాబ్ టచ్ చేస్తుందా..?

బ్రేకింగ్ : బాలయ్య అఖండ టీజర్ అద్భుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>