PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనపై రాళ్ళ దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి టీడీపీ చాలా సీరియస్ గా మారింది. 4.15 గంటలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ను టీడీపీ ఎంపీలు రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని కలిసారు. నిన్న తిరుపతి లో చంద్రబాబు పై జరిగిన రాళ్ల దాడి పై టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసారు. కేంద్ర బలగాలు నేతృత్వtdp,ap;nani;kumaar;ajay;tiru;galla jayadev;andhra pradesh;mp;government;tirupati;kesineni nani;husband;tdp;traffic police;indian postal service;central government;kollu ravindra;jayadev gallaఢిల్లీలో బిజీ బిజీగా టీడీపీ ఎంపీలు, కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుంది...?ఢిల్లీలో బిజీ బిజీగా టీడీపీ ఎంపీలు, కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుంది...?tdp,ap;nani;kumaar;ajay;tiru;galla jayadev;andhra pradesh;mp;government;tirupati;kesineni nani;husband;tdp;traffic police;indian postal service;central government;kollu ravindra;jayadev gallaTue, 13 Apr 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనపై రాళ్ళ దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి టీడీపీ చాలా సీరియస్ గా మారింది. 4.15 గంటలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ను టీడీపీ ఎంపీలు రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని కలిసారు. నిన్న తిరుపతి లో చంద్రబాబు పై జరిగిన రాళ్ల దాడి పై టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసారు.

కేంద్ర బలగాలు నేతృత్వంలో తిరుపతి ఎన్నికలను నిర్వహించాలని టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేసారు. చంద్రబాబు కి రక్షణ కల్పించడం లో విఫలమైన డీజీపీ, పోలీస్ అధికారులపై చర్య తీసుకోవాలని టీడీపీ ఎంపీ లు  కోరారు. కాసేపటి క్రితం  కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ను కూడా టీడీపీ ఎంపీలు కలిసారు. ఇక ఎన్నికల కమీషనర్ ని కలిసిన తర్వాత టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ లో అక్రమాలకు పాల్పడ్డారు దానిపైన విచారణ జరిపించాలని కోరాం అని వారు అన్నారు.

చంద్రబాబు తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభలో రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేశాము అని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. కేంద్ర బలగాలతో పోలింగ్ నిర్వహించాలని కోరాం.అభ్యర్థిగా కి కూడా రక్షణగా ఉంటుంది అని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరాం అని వారు వివరించారు. 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని కోరామని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వలంటీర్లు భాగం చేయకుండా చూడాలని కోరామని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కూడా వచ్చి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది...?

తిరుప‌తిలో సింప‌తీ... రాళ్ల రాజ‌కీయంలో ట్విస్ట్ ?

అప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు...!

వకీల్ సాబ్ పై కొత్త రచ్చ

అఖండ టీజర్ దెబ్బతో వెనక పడ్డ వకీల్ సాబ్ మేనియా...

తిరుపతిలో వైసీపీ మెజారిటీ అందుకే తగ్గుతుందా...?

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>