MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali66a841b5-d41a-4e9e-84bd-e466c4ad3990-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali66a841b5-d41a-4e9e-84bd-e466c4ad3990-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తెలుగు వారికి అవకాశాలు చాల తక్కువగా వస్తుంటాయి.. ఎక్కడో కానీ ఒక తెలుగు అమ్మాయికి ఛాన్స్ రాదు.. వచ్చినా అది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుంది. స్టార్ హీరోయిన్ అయ్యే తెలుగు అమ్మాయి అయితే ఈ తరంలో లేదు అని చెప్పాలి.. మారిన టాలీవుడ్ రూల్స్ దృష్ట్యా తెలుగు వారిని మన దర్శక నిర్మాతలు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఎక్స్ పోజింగ్ కి ప్రేక్షకులు బాగా అలవాటు పాడడం వగైరా వగైరా కారణాలకు తెలుగు అమ్మాయిలు సిద్ధం గాలేకపోవడంతో ప్రొడ్యూసర్ లు నార్త్ అమ్మాయిలవైపు వెళుతున్నారు. anjali;venkatesh;anil music;anil ravipudi;anjali;kirti;rajendra prasad;sunil;varun;varun sandesh;varun tej;vennela;vennela kishore;tollywood;cinema;telugu;producer;comedy;producer1;girl;heroine;success;posters;f3;journeyతెలుగు పండగ రోజున తెలుగింటి అమ్మాయికి బంపర్ ఆఫర్..!!తెలుగు పండగ రోజున తెలుగింటి అమ్మాయికి బంపర్ ఆఫర్..!!anjali;venkatesh;anil music;anil ravipudi;anjali;kirti;rajendra prasad;sunil;varun;varun sandesh;varun tej;vennela;vennela kishore;tollywood;cinema;telugu;producer;comedy;producer1;girl;heroine;success;posters;f3;journeyTue, 13 Apr 2021 10:00:00 GMTటాలీవుడ్ లో తెలుగు వారికి అవకాశాలు చాల తక్కువగా వస్తుంటాయి.. ఎక్కడో కానీ ఒక తెలుగు అమ్మాయికి ఛాన్స్ రాదు.. వచ్చినా అది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుంది. స్టార్ హీరోయిన్ అయ్యే తెలుగు అమ్మాయి అయితే ఈ తరంలో లేదు అని చెప్పాలి.. మారిన టాలీవుడ్ రూల్స్ దృష్ట్యా తెలుగు వారిని మన దర్శక నిర్మాతలు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఎక్స్ పోజింగ్ కి ప్రేక్షకులు బాగా అలవాటు పాడడం వగైరా వగైరా కారణాలకు తెలుగు అమ్మాయిలు సిద్ధం గాలేకపోవడంతో ప్రొడ్యూసర్ లు నార్త్ అమ్మాయిలవైపు వెళుతున్నారు.

అయితే తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ కి కొదువలేదు. అందుకే పరభాషా చిత్రాలకి తరలిపోతున్నారు.. అక్కడ సక్సెస్ అవుతున్నారు.. అలా తెలుగు హీరోయిన్ అయిన అంజలి తమిళ్లో పలు సినిమాలు చేసి అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంది.. జర్నీ సినిమా తో తెలుగులో కీర్తి సంపాదించుకుంది అంజలి.. ఆ తర్వాత ఆమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా లో ముఖ్య పాత్ర పోషించిన అంజలికి మరో తెలుగు సినిమా లో అవకాశం దక్కింది..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న f3 లో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు కథానాయకులుగా వస్తున్న ఈ సినిమా లో అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా ఆ మధ్య ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రాజేంద్రప్రసాద్ తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమె మాస్క్ విలువ.. అక్షరాలా మూడు కోట్లు.. హీరోయిన్ రేంజ్ అదీ..!!

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?

కాపుల ప‌రువు తీసిన చిరంజీవి, నాగ‌బాబు

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>