Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies7ea534a6-afd2-4443-94f0-7ffffa84698a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movies7ea534a6-afd2-4443-94f0-7ffffa84698a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ప్రస్తుతం అభిమానులందరూ థియేటర్లకు తరలివెళ్లి మరి సినిమా చూస్తున్నారూ. అంతే కాకుండా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతోంది వకీల్ సాబ్ సినిమా. అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కేవలం తMovies;pawan;kalyan;pawan kalyan;australia;new zealand;cinema;blockbuster hit;remake;pink;coronavirusజాతిరత్నాలు కలెక్షన్స్ బ్రేక్ చేయలేకపోయిన వకీల్ సాబ్.. ఎంత తేడానో తెలుసా..?జాతిరత్నాలు కలెక్షన్స్ బ్రేక్ చేయలేకపోయిన వకీల్ సాబ్.. ఎంత తేడానో తెలుసా..?Movies;pawan;kalyan;pawan kalyan;australia;new zealand;cinema;blockbuster hit;remake;pink;coronavirusTue, 13 Apr 2021 09:50:00 GMTపవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ప్రస్తుతం అభిమానులందరూ థియేటర్లకు తరలివెళ్లి మరి సినిమా చూస్తున్నారూ. అంతే కాకుండా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతోంది వకీల్ సాబ్ సినిమా.  అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది అనే విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా.



 ముఖ్యంగా ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో అన్ని సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య విడుదలైన చతికిలబడి పోతూ ఉంటే అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన అంతే భారీ విజయాన్ని సాధించి ప్రస్తుతం భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది.  అయితే ప్రస్తుతం అన్ని సెంటర్లలో కూడా రికార్డు స్థాయిలో వకీల్ సాబ్ సినిమా వసూళ్ళు రాబడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే  ఇటీవలే విడుదలైన జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే జాతిరత్నాలు సినిమా వసూళ్లను వకీల్ సాబ్ సినిమా కొన్ని ప్రాంతాలలో  బ్రేక్ చేయలేక పోయింది అనే టాక్ వినిపిస్తోంది.


 ఫస్ట్ వీకెండ్ లో సండే రోజున జాతిరత్నాలు 121 లొకేషన్లో 1.26 లక్షల డాలర్లు వసూలు చేస్తే..  పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ సినిమా ఫస్ట్ వీకెండ్ లోని సండే రోజున 283 లొకేషన్లలో 66 వేల డాలర్లకు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది. కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లలో జాతి రత్నాలు మంచి వసూళ్లు రాబట్టింది అయితే మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి జాతిరత్నాలు ప్రీమియర్ తో కలుపుకొని ఏడు లక్షల డాలర్లు వసూలు చేయగా వకీల్ సాబ్ మాత్రం 6.50 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ గా మారిపోయాయి.  ఇది ఎంతవరకు నిజం అన్నది అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమె మాస్క్ విలువ.. అక్షరాలా మూడు కోట్లు.. హీరోయిన్ రేంజ్ అదీ..!!

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?

కాపుల ప‌రువు తీసిన చిరంజీవి, నాగ‌బాబు

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>