SpiritualityVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/herald-ugadi-2021a2a37a6b-6545-4d39-ae2d-e1d9f82205f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/herald-ugadi-2021a2a37a6b-6545-4d39-ae2d-e1d9f82205f8-415x250-IndiaHerald.jpgఉగాది రోజు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా చేయాల్సిన ప‌నులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసు కుందాము... ఉగాది రోజు ముందుగా ప్ర‌తి ఒక్క‌రు ఆ సంవ‌త్స‌రం త‌మ జాత‌కం ఎలా ఉండ‌బోతుందో పంచాంగంలో తెలుసు కోవాలి. బ‌న భ‌విష్య‌త్తు ఏంటో... ఈ యేడాదిలో మ‌న లాభ న‌ష్టాలు, రాజ్య‌పూజ్య‌, అవ‌మానాలు ఏంటో పంచాంగ శ్ర‌వ‌ణం చెపుతుంది. ఇక ఆ రోజు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీసుకోవాలి. ఉగాది ప‌చ్చ‌డి చేసిన వారు తీసుకోవ‌డంతో పాటు ఆ ప్ర‌సాద ప‌చ్చ‌డిని ప్ర‌తి ఒక్క‌రికి పంచాలి. Herald-Ugadi-2021;deva;letterఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులుఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులుHerald-Ugadi-2021;deva;letterTue, 13 Apr 2021 08:17:33 GMTతెలుగు వారికి ఉగాది ఎంత స్పెష‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉగాది తెలుగు వారు గ‌ర్వించే.. తెలుగు వారు మెచ్చే పండ‌గ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా కూడా ఉగాది గురించి స్నేహితుల‌కు చెప్ప‌డంతో పాటు గొప్ప‌గా ఉగాది చేసుకుంటారు. ఉగాది రోజు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా చేయాల్సిన ప‌నులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసు కుందాము... ఉగాది రోజు ముందుగా ప్ర‌తి ఒక్క‌రు ఆ సంవ‌త్స‌రం త‌మ జాత‌కం ఎలా ఉండ‌బోతుందో పంచాంగంలో తెలుసు కోవాలి. బ‌న భ‌విష్య‌త్తు ఏంటో... ఈ యేడాదిలో మ‌న లాభ న‌ష్టాలు, రాజ్య‌పూజ్య‌, అవ‌మానాలు ఏంటో పంచాంగ శ్ర‌వ‌ణం చెపుతుంది.

ఇక ఆ రోజు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీసుకోవాలి. ఉగాది ప‌చ్చ‌డి చేసిన వారు తీసుకోవ‌డంతో పాటు ఆ ప్ర‌సాద ప‌చ్చ‌డిని ప్ర‌తి ఒక్క‌రికి పంచాలి. ఇది తీసుకోవ‌డం వ‌ల్ల వైద్య పరంగా చూసుకుంటే ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని అంటారు. ఇక వీలున్న వారు ఆ రోజు స్నాన పూజాదులు ఆచ‌రించిన త‌ర్వాత క‌వి స‌మ్మేళ‌నంకు వెళ్లాలి. క‌వుల‌ నుంచి జాలువారిన కవితలను, పద్యాలను అందరికీ వినిపిస్తారు. ఇవి మ‌నిషికి ఎంతో జ్ఞాన స‌ముపార్జ‌న పెంచ‌డంతో పాటు ఓ న‌మ్మ‌కం క‌లిగిస్తాయి.

ఇక ఉగాది  రోజు చేసే ఉగాది పూజ‌కు కూడా ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉగాది నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేసి తర్వాత సూర్యనమస్కారం చేయాలి. ఇక ఉగాది రోజున‌ పేదలకు దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని పండితులు చెబుతున్నారు. ఏదేమైనా ఉగాది రోజు చేసే ప‌నులు మ‌నం త‌ప్ప‌క చేస్తే ఆ యేడాదంతా మ‌న‌కు మంచి ఫ‌లితాలు ఉంటాయ‌న్న‌ది ఓ న‌మ్మ‌కం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేసిన యువకుడు.. ఎందుకో తెలుసా..?

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?

వికారి (2019) వికృతం... శార్వ‌రి(2020) చీక‌టి... ప్ల‌వ (2021) వెలుగులు నింపేనా ?

మోడీకి షాక్‌... వార‌ణాసిలో కాంగ్రెస్ గెలుపు

ఇదేమీ దుర్మార్గం రా నాయ‌నా... వాడిప‌డేసినా మాస్కులు సేక‌రించి అమ్ముతున్నారు..

జగనూ.. కాస్త ఇలాంటి వారితో జాగ్రత్త..?

పవన్‌ 15 సినిమాల వెనక అసలు కథ ఇదే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>