Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask-ebceac42-3e54-488f-9b69-540b5c5ec7cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mask-ebceac42-3e54-488f-9b69-540b5c5ec7cb-415x250-IndiaHerald.jpgరోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. మొన్నటి వరకు దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ కోరల్లో చాస్తూ శరవేగంగా పాకిపోతుంది. ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ప్రజలందరూ రోజురోజుకి... బెంబేలెత్తిపోతుMask;ahmed;maharashtra - mumbai;police;maharashtra;coronavirusదారుణం : వాడి పడేసిన మాస్క్ లను వదలని నీచులు.. చివరికి..?దారుణం : వాడి పడేసిన మాస్క్ లను వదలని నీచులు.. చివరికి..?Mask;ahmed;maharashtra - mumbai;police;maharashtra;coronavirusTue, 13 Apr 2021 10:00:00 GMTరోజు రోజుకు కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.  మొన్నటి వరకు దేశం లో కాస్త తగ్గు ముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ మరో సారి కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ క్రమం లోనే కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మహారాష్ట్ర లో మరోసారి కరోనా వైరస్ కోరల్లో చాస్తూ శరవేగం గా పాకి పోతుంది. ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ప్రజలందరూ రోజు రోజుకి...  బెంబేలెత్తి పోతున్నారు.



 అయితే అంతకు ముందులా కాకుండా ప్రస్తుతం ప్రజలందరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తున్నారు. రోజు రోజుకు మాస్కు ధరిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యం లో అటు వ్యర్థాలు కూడా పెరిగి పోతున్నాయి. అయితే మాస్కు వ్యర్థాల తో కూడా ముప్పు పొంచి ఉందని గతంలో కొంతమంది నిపుణులు హెచ్చరించారు. అయితే ఇక్కడ కొంతమంది వ్యాపారులు  మాత్రం వాడి పడేసిన విషయంలో కూడా కక్కుర్తి చూపించారూ.



 ఇటీవలే మహారాష్ట్రలో వాడి పడేసిన మాస్కులతో వ్యాపారం చేస్తున్న కక్కుర్తి యజమానుల గుట్టురట్టయింది.  మహారాష్ట్రలోని జల్గావ్ పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాడి పడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్నారు కొంతమంది నీచులు. అయితే దీనిపై కీలక సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తులను అరెస్టు చేసి ఆరా తీయగా పత్తికి బదులుగా వాడి పడేసిన మాస్క్ లను వాడుతున్నట్లు వారు నిజం ఒప్పుకున్నారు. దీంతో యజమాని అహ్మద్ మన్సూర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు గోడౌన్ లో దొరికిన పత్తి మాస్క్ లను కూడా తగలబెట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమె మాస్క్ విలువ.. అక్షరాలా మూడు కోట్లు.. హీరోయిన్ రేంజ్ అదీ..!!

ఉగాది పచ్చడి 9 రోజులు తినాలట ఎందుకో తెలుసా ?

కత్తి మహేశ్ కౌంటర్‌కు.. జర్నలిస్ట్ సాయి రివర్స్ కౌంటర్..?

ఏపీలో పొలిటికల్ పంచాంగం.. పార్టీల పరిస్థితి ఏంటంటే..?

కాపుల ప‌రువు తీసిన చిరంజీవి, నాగ‌బాబు

ఉగాది రోజు త‌ప్ప‌క చేయాల్సిన ప‌నులు

ఉగాది విశిష్ట‌త వెన‌క ఇంత ప‌ర‌మార్థం ఉందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>