BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/business-adanifd516c46-5ada-47b5-a4d8-906e6ffc82d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/business-adanifd516c46-5ada-47b5-a4d8-906e6ffc82d5-415x250-IndiaHerald.jpg మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న మయన్మార్‌ సైన్యంతో వ్యాపార సంబంధాలు ఉన్నందుకు అదానీ పోర్ట్స్ నిషేధం ఎదుర్కొంటోంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ను తమ సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగించినట్లు ఎస్‌ అండ్‌ పీ డౌజోన్స్‌ ఇండెక్సెస్‌ వెల్లడించింది. మయన్మార్‌ ఎకనామిక్‌ కార్పొరేషన్‌ (ఎంఈసీ) నుంచి భూమిని లీజుకు తీసుకొని ఈ కంపెనీ యంగూన్‌లో రేవును నిర్మిస్తోంది. అదానీ పోర్టు వ్యాపార విభాగం ఎంఈసీ నుంచి భూమిని లీజుకు తీసుకొన్న అంశంపై అదానీ గ్రూప్‌ గత నెలలో స్పందించిందికానీ తాజా చ‌రbusiness, adani;tiru;american samoa;february;army;beach;election commissionఅదానీ గ్రూప్‌పై నిషేధం?అదానీ గ్రూప్‌పై నిషేధం?business, adani;tiru;american samoa;february;army;beach;election commissionTue, 13 Apr 2021 14:28:34 GMT
మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న మయన్మార్‌ సైన్యంతో వ్యాపార సంబంధాలు ఉన్నందుకు అదానీ పోర్ట్స్ నిషేధం ఎదుర్కొంటోంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ను తమ సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగించినట్లు ఎస్‌ అండ్‌ పీ డౌజోన్స్‌ ఇండెక్సెస్‌ వెల్లడించింది. మయన్మార్‌ ఎకనామిక్‌ కార్పొరేషన్‌ (ఎంఈసీ) నుంచి భూమిని లీజుకు తీసుకొని ఈ  కంపెనీ యంగూన్‌లో రేవును నిర్మిస్తోంది. అదానీ పోర్టు వ్యాపార విభాగం ఎంఈసీ నుంచి భూమిని లీజుకు తీసుకొన్న అంశంపై అదానీ గ్రూప్‌ గత నెలలో స్పందించిందికానీ తాజా చ‌ర్య‌పై స్పందించ‌లేదు. ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో సైన్యం అణిచివేస్తోంది. దాదాపు 700 మంది పౌరులు మరణించారు. దీంతో అమెరికా, బ్రిటన్‌ మయన్మార్‌ ఎకనామిక్‌ కారిడార్‌, మయన్మార్‌ ఎకనామిక్‌ హోల్డింగ్స్‌ పబ్లిక్‌ లిమిటెడ్  కంపెనీ‌లపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌ ఈ నిర్ణయం తీసుకొంది. గురువారం ట్రేడింగ్‌ సమయానికల్లా అదానీ పోర్ట్స్ ను జాబితా నుంచి తొలగించే అవకాశముంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లూసిఫర్ వాయిదా వేసిన చిరంజీవి.. అదే కారణమా ?

వైసీపీకి కార్యకర్తల రిక్వస్ట్... అది వద్దని కోరిక...?

విరాటపర్వం నుంచి న్యూ పోస్టర్ విడుదల.. అలా కనిపించి ఫిదా చేస్తున్న సాయి పల్లవి..

టాలీవుడ్ కి రష్మిక గుడ్ బాయ్ చెప్తుందా..ఇప్పుడెలా..!!

టీడీపీలో ఆ ముగ్గురే ఇక...?

ఆచార్యలో 'పూజ'కి దారుణమైన స్క్రీన్ డ్యూరేషన్ ?

జాతి రత్నాలు సినిమా కలెక్షన్ ని వకీల్ సాబ్ టచ్ చేస్తుందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>