BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/narasapuram-mp-raghuramakrishnamraju-ycp-cbi-modi-bjpac5daf7a-970d-4c45-bd42-52e6a9adb316-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/narasapuram-mp-raghuramakrishnamraju-ycp-cbi-modi-bjpac5daf7a-970d-4c45-bd42-52e6a9adb316-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ లో సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ అగ్ర నేతలు అందరూ కూడా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక పంచ్ వేసారు. “సొంత నియోజకవర్గraghurama krishnam raju;krishna;krishnam raju;ramakrishna;tiru;v vijayasai reddy;sye-raa-narasimha-reddy;rbi;mp;telugu;tirupati;parliment;king;comedy;husband;saira narasimhareddy;tdp;ycp;reddy;partyరఘు రామ కృష్ణం రాజుపై సైరా పంచ్రఘు రామ కృష్ణం రాజుపై సైరా పంచ్raghurama krishnam raju;krishna;krishnam raju;ramakrishna;tiru;v vijayasai reddy;sye-raa-narasimha-reddy;rbi;mp;telugu;tirupati;parliment;king;comedy;husband;saira narasimhareddy;tdp;ycp;reddy;partyMon, 12 Apr 2021 11:17:58 GMTతిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ లో సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ అగ్ర నేతలు అందరూ కూడా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక పంచ్ వేసారు. “సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే ధైర్యం లేదు - ప్రజలను గాలికొదిలేశాడు. నాకు ప్రాణభయం ఉంది. కొట్టేస్తారు. చంపేస్తారని పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ కామెడీ పీస్ లా కాలక్షేపం చేస్తున్నాడు. ఫోర్జరీ పేపర్లతో బ్యాంకులను ముంచేసినవాడే  పచ్చచొక్కాల సాన్నిహిత్యంతో కోర్టు మెట్లెక్కుతున్నాడు.” అంటూ రఘు రామకృష్ణం రాజుని టార్గెట్ చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఖిలాడీ టీజర్: రవితేజ కెరీర్ లో మరో యాక్షన్ ప్యాకెడ్ మూవీ..

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>