BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsbfd49262-78a6-4709-93bd-6a6a93b2eeef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsbfd49262-78a6-4709-93bd-6a6a93b2eeef-415x250-IndiaHerald.jpg దేశంలో కరోనా తీవ్రంగా విజృంబిస్తుంది. మహారాష్ట్ర, మద్యాప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచేందుకు అన్నీ ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమం లోనే కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్న రెమిడెసివిర్ డోసులకు సంబంధించిన ఎగుమతులపై నిషేదం విధించింది.latest news;bharatiya janata party;maharashtra - mumbai;odisha;donald trump;job;maharashtra;letter;central government;punjabకరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై నిషేదం..!!కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై నిషేదం..!!latest news;bharatiya janata party;maharashtra - mumbai;odisha;donald trump;job;maharashtra;letter;central government;punjabMon, 12 Apr 2021 13:25:58 GMT దేశంలో కరోనా తీవ్రంగా విజృంబిస్తుంది. మహారాష్ట్ర, మద్యాప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచేందుకు అన్నీ ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమం లోనే కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్న రెమిడెసివిర్ డోసులకు సంబంధించిన ఎగుమతులపై నిషేదం విధించింది.

 టీకా ను ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యడంవల్ల దేశంలో వ్యాక్సిన్ కొరత విపరీతంగా ఏర్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. అంతే కాక మహారాష్ట్రలోని నాగ్ పూర్ సహ పలు చోట్ల రెమిడెసివిర్ డ్రగ్ కొరత ఉన్నట్లు ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు కూడా కేంద్రం దృష్టికి తెసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ఎగుమతి పై నిషేదం విదిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ మేరకు కేంద్రం భారీగా యూఎస్ఏ  ఈ టీకా ను ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్ని ఏర్పాట్లు చేసుకున్న షర్మిల.. కేసీఆర్ కు షాక్ తప్పదా..?

పద్దతిగా కనిపిస్తూనే నావెల్, క్లీవేజ్ షోని కూడా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్న వకీల్ సాబ్ హాట్ బ్యూటీ...

పవన్ కళ్యాణ్ తిరిగి వెండితెరపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది.. అంటున్న స్టార్ హీరో

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>