CrimeSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/karnataka103ab068-d3af-4460-b167-bb4a85e3959d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/karnataka103ab068-d3af-4460-b167-bb4a85e3959d-415x250-IndiaHerald.jpgబాల్య వివాహాలు ఒకప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి.. రాను రాను అమ్మాయిల భవిష్యత్ ను కాపాడేందుకు ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకొచ్చారు. అయిన కూడా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. దాంతో ప్రభుత్వం వివాహా వయస్సు 18 ఉండాలని నిర్ణయించింది.18 ఏళ్లు నిండకుండా ఆడపిల్లకు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని తెలిసినా కొంతమంది తల్లిదండ్రులు మైనర్ బాలికలకు పెళ్లి చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.. ఇలాంటి ఘటనలు నార్త్ సైడ్ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. Karnataka;patti;karnataka - bengaluru;district;police;village;marriage;krishnagiri;lieదారుణం.. కన్న తల్లిదండ్రులే ఆ పాడు పని చేయించారు..చివరికి..దారుణం.. కన్న తల్లిదండ్రులే ఆ పాడు పని చేయించారు..చివరికి..Karnataka;patti;karnataka - bengaluru;district;police;village;marriage;krishnagiri;lieMon, 12 Apr 2021 09:00:00 GMTపెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని తెలిసినా కొంతమంది తల్లిదండ్రులు మైనర్ బాలికలకు పెళ్లి చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.. ఇలాంటి ఘటనలు నార్త్ సైడ్ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది..


ఒక 13 ఏళ్ళ మైనర్ బాలికకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఒక ప్రబుద్దుడు. అడ్డు చెప్పాల్సిన తల్లిదండ్రులు సైతం ఆమెను పెళ్లి చేసి పంపించేశారు. పెళ్లి తర్వాత ఆ బాలికను బలంతంగా లొంగతీసుకుని తల్లిని చేశాడు మరో ప్రబుద్ధుడు... అప్పటి వరకు బాగానే ఉన్నా.. బాలిక తల్లి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి, పోలీసులకు చిక్కి, జైలు పాలయ్యాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని రాయకోట ప్రాంతానికి చెందిన బాలికను ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని చిన్నేగౌండనూరు గ్రామానికి చెందిన దేవరాజ్‌ అనే 24 ఏళ్ళ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు.


బాలికకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కూడా ఆమెను శారీరకంగా బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనేక సార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది.అనారోగ్యంగా ఉన్న బాలికను పక్క గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు బాలిక గర్భవతి అయిందని తెలిపి.. ఆమె మైనర్‌ కావడంతో క్రిష్ణగిరి జిల్లా పిల్లల సంక్షేమ శాఖాధికార్లకు సమాచారమిచ్చారు. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. అతని పై పోక్స్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికాలో మేయ‌ర్‌గా చిత్తూరు వ్య‌క్తి

ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో వేడి పుట్టిస్తున్న" మా " అధ్యక్ష పీఠం..?

వకీల్ సాబ్’ టికెట్ల గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదుగా?

హెరాల్డ్ స్మ‌రామీ : భార‌త‌ర‌త్నం సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..

బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

ఓవర్సీస్ లో "వకీల్ సాబ్ " పవన్ క్రేజ్ తోనే నిలబడిందా..?

వారెవ్వా.. ఆటో రామ్ ప్రసాద్ కే ఆటో పంచ్ తో షాకిచ్చిన కమిడియన్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>