PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-govt-new-decision-on-corona-second-wave-70d246d9-c332-4d10-9bcb-8a85ee391883-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవసరమైన అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సహకరించాల్సి ఉన్నా సరే ఇప్పుడు సహకరించే పరిస్థితి కనబడటం లేదు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్టుగా ముందుకు వెళ్లడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పుకోవాలి. కొన్ని కొన్ని కీలక అంశాల్లో ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;uttarandhra;rayalaseema;chief minister;central governmentజగన్ ఎందుకు అడగలేకపోతున్నారు...?జగన్ ఎందుకు అడగలేకపోతున్నారు...?ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;uttarandhra;rayalaseema;chief minister;central governmentMon, 12 Apr 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవసరమైన అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సహకరించాల్సి ఉన్నా సరే ఇప్పుడు సహకరించే పరిస్థితి కనబడటం లేదు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్టుగా ముందుకు వెళ్లడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పుకోవాలి. కొన్ని కొన్ని కీలక అంశాల్లో ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ గా   ముందుకు వెళ్తున్నారు.

ఇదే ఇప్పుడు రాష్ట్రానికి కూడా సమస్యగా మారింది. రాష్ట్రంలో కీలక సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకువెళ్లి వివరించే ప్రయత్నం చేయలేకపోతున్నారు అనే భావన  కూడా ఎక్కువగా వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం.

రాష్ట్రంలో కొన్ని జాతీయ రహదారుల విషయంలో ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం వద్దకు జగన్ తీసుకు వెళ్లలేకపోతున్నారు. అంతే కాకుండా వెనుకబడిన ప్రాంతాల విషయంలో కూడా కొన్ని సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే వెనకబడిన ప్రాంతాల విషయంలో ఎంపీలు కూడా పెద్దగా పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు సమస్యలకు దారితీస్తుంది అని చెప్పాలి. పార్లమెంటు సమావేశాలకు చాలా మంది ఎంపీలు హాజరు కాలేదు అనే భావన కూడా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే వాటిని అభివృద్దిలో ముందుకు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడగలేక పోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరోలు రూట్ మార్చేశారు.. వారికి ఝలక్ ?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>