Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bellam78765779-6cd4-4356-8511-0f362212b9e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bellam78765779-6cd4-4356-8511-0f362212b9e8-415x250-IndiaHerald.jpg ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేసి అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది . అలాగే లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా బెల్లం లో యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందుకే రాజు బెల్లం తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో? వివరంగా తెలుసుకుందాం... bellam;tara;iron;letter;shaktiబెల్లం మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో..? మీకు తెలుసా...?బెల్లం మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో..? మీకు తెలుసా...?bellam;tara;iron;letter;shaktiMon, 12 Apr 2021 03:00:00 GMT ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేసి అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది . అలాగే లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా బెల్లం లో యాంటీ  యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ  రాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా  పోరాడుతాయి. అందుకే రాజు బెల్లం తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? మన బెల్లం ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో? వివరంగా తెలుసుకుందాం...

 అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు నూరు గ్రాముల బెల్లం తినడం వల్ల బరువు తగ్గుతారు.      

 వేసవికాలంలో ఎండా వేడి ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ నుంచి బయటపడడానికి బెల్లం పాకం బాగా పనిచేస్తుంది. అలాగే ప్రతి రోజు బెల్లం తినడం వల్ల ఆడవారిలో నెలసలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

 బెల్లం లో శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి.  ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి. అందుకే రోజు  బెల్లం  తినడం  అలవాటు చేసుకోవాలి.

 ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

 బెల్లాన్ని  నువ్వులు తో కలిపి తినడం వల్ల  ఆస్తమా, బ్రాంకైటిస్, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి రోజు మధ్యాహ్నము, రాత్రి  భోజనం తర్వాత  బెల్లం తినడం వల్ల శక్తి బాగా పెరుగుతుంది.

 కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు 50  గ్రాముల బెల్లం, చిన్న అల్లం ముక్క కలిపి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజు పాలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఎముకలు  దృఢంగా ఉంటాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉప్పెన హీరోయిన్ ఇంత కష్టపడిందా...?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>