MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vv-vinayak7308dcc6-3a47-4b16-9e84-2a7f636c53ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vv-vinayak7308dcc6-3a47-4b16-9e84-2a7f636c53ef-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో మాస్ డైరెక్టర్ గా వి. వి.వినాయక్ కి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. గతంలో అగ్ర హీరోలతో పక్కా మాస్ కమర్షియల్ సినిమాలు తీసి.. వరుస సక్సెస్ లు అందుకున్నాడు..అలాంటి సమయంలో వివి వినాయక్ చుట్టూ ఎప్పుడూ హీరోలు తిరుగుతుండేవారు. ఎప్పుడైతే వినాయక్ సక్సెస్ ట్రాక్ తప్పాడో.. ఇక అప్పటి నుండి వినాయక్ ను పట్టించుకోవడం మానేశారు స్టార్ హీరోలు. చివరకు చిన్నాచితకా హీరోలు కూడా పట్టించుకునే పరిస్థితిలో వినాయక్ లేకపోవడంతో, దర్శకుడిగా చేతిలో గత మూడు సంవత్సరాల నుండి ఒక్క సినిమా కూడా లేVV Vinayak;ntr;prabhas;balakrishna;allu arjun;c kalyan;kalyan;tiru;varun;varun sandesh;varun tej;cinema;producer;director;producer1;hero;success;nandamuri taraka rama rao;v;massబాలయ్య ప్లేస్ లో మెగా హీరో..ఆ స్టార్ డైరెక్టర్ భారీ ప్లాన్..??బాలయ్య ప్లేస్ లో మెగా హీరో..ఆ స్టార్ డైరెక్టర్ భారీ ప్లాన్..??VV Vinayak;ntr;prabhas;balakrishna;allu arjun;c kalyan;kalyan;tiru;varun;varun sandesh;varun tej;cinema;producer;director;producer1;hero;success;nandamuri taraka rama rao;v;massMon, 12 Apr 2021 21:00:00 GMTటాలీవుడ్లో మాస్ డైరెక్టర్ గా వి. వి.వినాయక్ కి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. గతంలో అగ్ర హీరోలతో పక్కా మాస్ కమర్షియల్ సినిమాలు తీసి.. వరుస సక్సెస్ లు అందుకున్నాడు..అలాంటి సమయంలో వివి వినాయక్ చుట్టూ ఎప్పుడూ హీరోలు తిరుగుతుండేవారు. ఎప్పుడైతే వినాయక్ సక్సెస్ ట్రాక్ తప్పాడో.. ఇక అప్పటి నుండి వినాయక్ ను పట్టించుకోవడం మానేశారు స్టార్ హీరోలు. చివరకు చిన్నాచితకా హీరోలు కూడా పట్టించుకునే పరిస్థితిలో వినాయక్ లేకపోవడంతో, దర్శకుడిగా చేతిలో గత మూడు సంవత్సరాల నుండి ఒక్క సినిమా కూడా లేదు వినాయక్ కి.మొత్తానికి వినాయక్ ను ప్రస్తుతం స్టార్స్ ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో లేరని తేలిపోయింది.

అయితే స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న వినాయక్ అంటే, అందరి హీరోలకు ప్రత్యేక అభిమానం ఉన్న మాట వాస్తవం. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ ఇలా అందరూ వినాయక్ అంటే ఇష్ట పడతారు. పైగా వీరందరికీ వినాయక్ ఒకప్పుడు హిట్ ఇచ్చాడు కూడా. అందుకే వినాయక్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని ఈ హీరోలంతా కోరుకుంటున్నారు.ఈ మధ్య నడిచిన ఓ హీరో బర్త్ డే పార్టీలో హీరోలంతా కలిశారు. ఈ పార్టీకి వినాయక్ కూడా హాజరయ్యాడట. వినాయక్ ను చూసిన హీరోలంతా వెళ్లి హాగ్ చేసుకుని, ఎక్కడా లేని ప్రేమను కురిపించారట. మీరు సినిమా తీయాలని..

అవసరం అయితే.. మేము గెస్ట్ రోల్స్ అయినా చేస్తాం అంటూ ఇద్దరు ముగ్గరు హీరోలు అభయం కూడా ఇచ్చారట. కానీ, వినాయక్ కి ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో డేట్స్ ఇచ్చేలా లేడు.వరుణ్ తేజ్ కోసం ఆ మధ్య వినాయక్ ఒక కథ రాశాడట. వరుణ్ తేజ్ కి గాని కథ నచ్చితే.. పిలిచి డేట్స్ ఇస్తాడు. అందుకే వినాయక్ కూడా వరుణ్ కోసం ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లో నందమూరి బాలయ్యతో సినిమా చేయాలని వినాయక్ కి ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు బాలయ్య ప్లేస్ లోకి వరుణ్ తేజ్ వచ్చే అవకాశం ఉంది..మరి వినాయక్ కథకి వరుణ్ ఒకే చెప్తాడా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఓటమికి పాపాల భైరవులు రెడీ ?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>