Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bari-offer-nu-miss-chesukunna-nithin-cinemac196ff72-fef2-4487-bfc7-784034be05d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bari-offer-nu-miss-chesukunna-nithin-cinemac196ff72-fef2-4487-bfc7-784034be05d2-415x250-IndiaHerald.jpgనితిన్ జయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో. మొదటి సినిమాతోనే నా కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత ఇష్క్ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. తెలుగు ఇండస్ట్రీలో నితిన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యూత్ స్టార్ నితిన్ ఎల్లప్పుడూ ప్రేక్షకులకి ట్విట్టర్ లో అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే .గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్నిrang de;venkatesh;nani;nithin;suresh;bhama;keerthi suresh;kirti;kranthi;kranti;naga;prasad;prema;sithara;vamsi;makar sakranti;cinema;sankranthi;cinema theater;naga aswin;twitter;love;february;hero;heroine;nithin reddy;v;venky atluriభారీ ఆఫర్ ను మిస్ చేసుకున్న నితిన్ సినిమా..?భారీ ఆఫర్ ను మిస్ చేసుకున్న నితిన్ సినిమా..?rang de;venkatesh;nani;nithin;suresh;bhama;keerthi suresh;kirti;kranthi;kranti;naga;prasad;prema;sithara;vamsi;makar sakranti;cinema;sankranthi;cinema theater;naga aswin;twitter;love;february;hero;heroine;nithin reddy;v;venky atluriMon, 12 Apr 2021 00:00:00 GMTనితిన్ జయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో. మొదటి సినిమాతోనే నా కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత ఇష్క్ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. తెలుగు ఇండస్ట్రీలో నితిన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యూత్ స్టార్ నితిన్ ఎల్లప్పుడూ ప్రేక్షకులకి ట్విట్టర్ లో అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే .గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్‌’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్‌’ మూవీకి ప్రేక్షకులు చెక్‌ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్‌. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్‌ దే’ మూవీ చేశాడు.


అయితే ఈ ఏడాది బీష్మ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న నితిన్ వరుసగా సినిమాలు  చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే రంగ్ దే సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.పీడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాయితీ ఈ సినిమాను ఓటీటీ వేడుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు అని ఇలాంటి చిత్రాల నిర్మాతలకు ఓటిటి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.


 పైగా ఓటిటి ప్లేయర్స్ మంచి రేటును కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే ఓటిటి లో విడుదల కాగా హీరో నాని నటించిన వి సినిమా కూడా ఈ వేదికగా విడుదలైంది. తాజాగా నితిన్ రంగ్ దే  చిత్రానికి ప్రముఖ ఓటిటి ఈ సంస్థ నుండి దాదాపు 35 కోట్ల ఆఫర్ వచ్చిందట.  అయితే చిత్ర యూనిట్ మాత్రం 40 కోట్లు డిమాండ్ చేశారట. అయితే 40 కోట్లు ఇవ్వడానికి ఓటిటి సంస్థ నో చెప్పడంతో సినిమాలు సంక్రాంతి బరిలో థియేటర్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట చిత్రయూనిట్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??

తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>