MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saaba62613ac-19d2-40db-a5bb-bc936881eb9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saaba62613ac-19d2-40db-a5bb-bc936881eb9c-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం " వకీల్ సాబ్ " ఈ సినిమా ఇటీవల ఏప్రెల్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు నుండే విడుదల అయిన అన్నీ చోట్ల కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ " వకీల్ సాబ్ " తో మళ్ళీ తెరపై కనింపించడం వల్ల ఈ సినిమా పై విడుదలకు ముందు నుంచి కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండగా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.vakeel saab;pawan;ananya pandey;prakash raj;ananya;anjali;niveda thomas;pawan kalyan;raj;sriram;cinema;box office;letter;venu sreeram;ananya nagalla"వకీల్ సాబ్" కు మెయిన్ బలం ప్రకాష్ రాజే నట..?"వకీల్ సాబ్" కు మెయిన్ బలం ప్రకాష్ రాజే నట..?vakeel saab;pawan;ananya pandey;prakash raj;ananya;anjali;niveda thomas;pawan kalyan;raj;sriram;cinema;box office;letter;venu sreeram;ananya nagallaMon, 12 Apr 2021 18:00:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం " వకీల్ సాబ్ " ఈ సినిమా ఇటీవల ఏప్రెల్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు నుండే విడుదల అయిన అన్నీ చోట్ల కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ " వకీల్ సాబ్ " తో మళ్ళీ తెరపై కనింపించడం వల్ల ఈ సినిమా పై విడుదలకు ముందు నుంచి కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండగా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

 ఇక ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ ర్యాంపేజ్ భారీగానే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో లాయర్ సత్యధేవ్ గా పవన్ పర్ఫామెన్స్ , మిడిల్ క్లాస్ అమ్మాయిలుగా నివేద థామస్, అంజలి, అనన్య ల నటన సినిమాకు మంచి ప్లేస్ అయ్యింది. ఇక ముఖ్యంగా మరొక లాయర్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నట విశ్వరూపం ప్రదర్శించదనే చెప్పాలి. కొన్ని కొన్ని సీన్స్ లో పవర్ స్టార్ ను కూడా డామినేట్ చేశాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

లాయర్ నందా పాత్రలో ప్రకాష్ రాజ్ తప్ప మరెవరూ సెట్ అవ్వని విధంగా ఆ పాత్రకు ప్రాణం పోశాడు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో వచ్చే కోర్ట్ సీన్స్ లో కు ప్రకాష్ రాజ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ నటన కు సినీ ప్రముఖులు ప్రశంశలు కురూపించారు. ఇక సినిమా విడుదల అయ్యి మూడు రోజులు పూర్తి అయినప్పటికే థియేటర్ల వద్ద హస్ ఫుల్ వాతావరణమే కనిపిస్తుంది. " వకీల్ సాబ్ " సినిమాతో పవన్ కల్యాణ్ పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రస్తుతం స్టెడీ కలెక్షన్ల రన్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద " వకీల్ సాబ్ " సరికొత్త రికార్డులను నమోదు చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది .  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏమిట్రా ఇది... ఎవ‌డ‌బ్బ సొమ్మురా.. పంచ‌డానికి??

కేసీఆర్ ప్లాన్ ఫాలో అవుతున్న జగన్...?

సవాల్ కు స్పందించడం టీడీపీకి రాదా...?

అధికారంలో వైసీపీ ఉంటే టీటీడీని టీడీపీ ఎలా అభివృద్ధి చేస్తుంది ?

"వకీల్ సాబ్ " పెట్టిన రచ్చ ..నాగబాబు,మంత్రి పెర్ని నాని మద్య వార్..!!

ఉగాది రోజున నారప్ప నుంచి చిన్న సర్ప్రైజ్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>