Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sun-raises2225a437-3bbc-4594-ae23-5a2a5cd3cbd9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sun-raises2225a437-3bbc-4594-ae23-5a2a5cd3cbd9-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ ప్రేక్షకులందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రతి మ్యాచ్ అసలు సిసలైన క్రికెట్ మజా ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కాగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. చివరి బంతి వరకు ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారో అన్నది ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కోల్కతా నైట్రైడర్స్ Sun raises;hyderabad;cricket;army;indian;nijam;paruguసన్ రైజర్స్ ఓటమి.. ఆ తప్పు చేయకపోతేనా..?సన్ రైజర్స్ ఓటమి.. ఆ తప్పు చేయకపోతేనా..?Sun raises;hyderabad;cricket;army;indian;nijam;paruguMon, 12 Apr 2021 20:35:00 GMTభారత క్రికెట్ ప్రేక్షకులందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రతి మ్యాచ్ అసలు సిసలైన క్రికెట్ మజా ఇస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కాగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. చివరి బంతి వరకు ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారో అన్నది ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.



 ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘన విజయం సాధించింది. కేవలం 10 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి చవి చూసింది.  హైదరాబాద్ జట్టు కడవరకు పోరాడినప్పటికీ కూడా చివరికి ఓటమి పాలయ్యింది. కోల్కతా నైట్రైడర్స్ జట్టు నిర్ధేశించిన 189 పరుగులు టార్గెట్ చెదించి ఆరెంజ్ ఆర్మీ గెలుపు అంచుల వరకు వెళ్లినట్లు కనిపించిన చివరికి చతికిలా పడిపోయింది. ఇక దాదాపుగా గెలుస్తుంది అని అనుకున్న అభిమానులకు చివరికి సన్రైజర్స్ హైదరాబాద్ ల ఓటమి పాలు కావడంతో నిరాశ మిగిలిపోయింది. అది కూడా కేవలం 10 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో ప్రేక్షకులు మరింత నిరాశకు గురయ్యారు అని చెప్పాలి.


 సన్రైజర్స్ హైదరాబాద్ కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోవడం వెనుక అసలు కారణం ఏంటి అనే దానిపై చర్చ జరుగుతూ ఉండగా కేన్ విలియమ్స్సన్ ను జట్టులోకి తీసుకోకపోవడం వల్ల హైదరాబాద్ జట్టు ఓటమి పాలు అయింది అని ఎంతోమంది అభిమానులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభమైన నాటినుంచి కేన్ విలియమ్సన్ పేరు  సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది అని చెప్పాలి. నిజంగా కేన్ విలియమ్సన్ తీసుకోకుండా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తప్పుచేసిందనే చెప్పాలి.  మహమ్మద్ నభి స్థానంలో  విలియమ్సన్ ను తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది అని అంటున్నారు ప్రేక్షకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరోలు రూట్ మార్చేశారు.. వారికి ఝలక్ ?

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు సృష్టించిన వకీల్ సాబ్....

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం... ప్లవ‌లో ఈ స్పెషాలిటీస్ తెలుసా..!

వకీల్ సాబ్ తో పెరిగిన సూపర్ ఉమెన్ క్రేజ్...

ఆ ముగ్గురు హీరోస్ లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు..

కళ్యాణ్ రామ్ కి త్రివిక్రమ్ వడ్డీ డబ్బులు ఇవ్వాలట..ఎన్టీఆర్ వల్లేనా ఇదంతా..??

ఏంటీ ... ఆచార్య వాయిదా పడనుందా ....న్యూ రిలీజ్ డేట్ అదా ......??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>