TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/rakesh-mastarf3ef4b20-165d-48e0-bb73-11a0594908ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/rakesh-mastarf3ef4b20-165d-48e0-bb73-11a0594908ff-415x250-IndiaHerald.jpgటెలివిజన్ లో టాప్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షో లో చాలా మంది తమ టాలెంట్ ను చూపించాలని ఆశపడతారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు.ఆ మధ్య అవినాష్ బయటకు వెళ్లిపోగానే అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇటీవల జబర్దస్త్ లోకి రాకేష్ మాస్టర్ వెళ్లడం బాగా వైరల్ అయ్యింది, రాకేష్ మాస్టర్ పుల్లగా తాగి జబర్థస్త్ స్టేజ్ పైకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. Rakesh mastar;naresh;allari naresh;bhaskar;choudary actor;ravi teja;sekhar;devineni avinash;baba bhaskar;jabardasth;television;interview;comedy;sekhar master;master;allariసంచలన వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్..సంచలన వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్..Rakesh mastar;naresh;allari naresh;bhaskar;choudary actor;ravi teja;sekhar;devineni avinash;baba bhaskar;jabardasth;television;interview;comedy;sekhar master;master;allariMon, 12 Apr 2021 04:59:47 GMTటెలివిజన్ లో టాప్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షో లో చాలా మంది తమ టాలెంట్ ను చూపించాలని ఆశపడతారు. కానీ అందరికీ ఆ అవకాశం రాదు.ఆ మధ్య అవినాష్ బయటకు వెళ్లిపోగానే అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇటీవల జబర్దస్త్ లోకి రాకేష్ మాస్టర్ వెళ్లడం బాగా వైరల్ అయ్యింది, రాకేష్ మాస్టర్ పుల్లగా తాగి జబర్థస్త్ స్టేజ్ పైకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.


15 ఏళ్ళ క్రితం పలు మీడియం బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో దాదాపు అందరికి సుపరిచితమే. వైవిఎస్ చౌదరి సినిమాలకు అలాగే కెరీర్ మొదట్లో అల్లరి నరేష్, వేణు తొట్టెంపూడి సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. రవితేజ సినిమాలకు కూడా పనిచేశాడు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ కొరియోగ్రాఫర్స్ కు ఒకప్పటి గురువు రాకేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యుడే. అయితే వీరి మధ్య కొన్ని విబేధాలు రావడం మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గురువు అయినప్పటికీ తనను కావాలనే శేఖర్ దూరం పెట్టినట్లు చాలా సందర్భాల్లో చెప్పాడు.


జబర్దస్త్ లో బుల్లేట్ భాస్కర్ టీమ్ లో అతను చేసిన ఒక స్కిట్ బాగా వైరల్ అయ్యింది. అందులో పొట్టి నరేష్ మాస్టర్ పిలక పట్టుకొని లేపడం హాట్ టాపిక్ గా నిలిచింది.తాను తాగేసి షూటింగ్ కు వెళ్లినట్లు రాకేష్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. తనలో మంచి నటుడు ఉన్నాడని గ్రహించిన బుల్లెట్ భాస్కర్ అడ్వాన్స్ ఇచ్చేసి స్కిట్ లో నటించాలని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. అయితే ఆ రోజు కొన్ని కారణాల వల్ల అలావెల్లినట్లు మాస్టర్ అన్నారు. ఆ సందర్భంలో నేను సెట్ పైకి రాలేనని చెప్పినప్పటికీ ఎవరు వినలేదు. కానీ చివరికి మత్తులోనే నటించక తప్పలేదు. నరేష్ నా జుట్టు పట్టుకోవడం వలన నేను ఫీల్ అవ్వలేదు. అది కేవలం ఒక నటన మాత్రమే.. దాన్ని నేను తప్పుగా అనుకోను అని ఇంటర్వ్యూలో క్లారిటి ఇచ్చారు. అలా మాస్టర్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక బీజేపీకి పవన్ ప్రచారం తూ తూ మంత్రమేనా?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>