HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health57467d77-a959-428e-a396-518a6011224f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health57467d77-a959-428e-a396-518a6011224f-415x250-IndiaHerald.jpgచాలా మంది మహిళలకి డెలివరీ తరువాత పొట్ట పై స్ట్రెచ్ మార్క్స్ పడటం అనేది సహజం. అలాగే పొట్ట కూడా పెరుగుతుంది. ఎంత తగ్గించుకోవాలన్నా తగ్గదు. ఇంకా తగ్గించుకోడానికి ఏం చెయ్యాలో తెలియక చాలా తిప్పలు పడుతుంటారు మహిళలు. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని ఏమి లేదు. చాలా ఈజీగా సహజంగానే తగ్గించుకోవచ్చు. కాకపొతే ఈ పద్ధతులు మాత్రం తూచ తప్పకుండ పాటించాలి. తప్పకుండ మీ సమస్య తీరిపోతుంది.మహిళలు డెలివరీ తరువాత ఖచ్చితంగా పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. చిక్కుళ్లు, సీ ఫుడ్, గుడ్లు, సోయ వంటివి క్రమం తప్పకుండా తినాలి.Health;vitamin c;bike;vitamin;oil;cholesterolహెల్త్ : డెలివరీ తరువాత స్ట్రెచ్ మార్క్స్ పోయి పొట్ట తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించండి....హెల్త్ : డెలివరీ తరువాత స్ట్రెచ్ మార్క్స్ పోయి పొట్ట తగ్గాలంటే ఈ పద్ధతులు పాటించండి....Health;vitamin c;bike;vitamin;oil;cholesterolMon, 12 Apr 2021 00:00:00 GMTచాలా మంది మహిళలకి డెలివరీ తరువాత పొట్ట పై స్ట్రెచ్ మార్క్స్ పడటం అనేది సహజం. అలాగే పొట్ట కూడా పెరుగుతుంది. ఎంత తగ్గించుకోవాలన్నా తగ్గదు. ఇంకా తగ్గించుకోడానికి ఏం చెయ్యాలో తెలియక చాలా తిప్పలు పడుతుంటారు మహిళలు. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని ఏమి లేదు. చాలా ఈజీగా సహజంగానే తగ్గించుకోవచ్చు. కాకపొతే ఈ పద్ధతులు మాత్రం తూచ తప్పకుండ పాటించాలి. తప్పకుండ మీ సమస్య తీరిపోతుంది.మహిళలు డెలివరీ తరువాత ఖచ్చితంగా పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. చిక్కుళ్లు, సీ ఫుడ్, గుడ్లు, సోయ వంటివి క్రమం తప్పకుండా తినాలి. కండరాలు బలంగా తయారైతే క్రమంగా పొట్టపై సాగిన చర్మం పూర్వ స్థితికి చేరుకుంటుంది.ప్రసవం పూర్తయి రెండు మూడు రోజులయ్యాక ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం ప్రారంభించాలి.


శరీరంలో ఎక్కువ నీరు ఉంటే చర్మం సాగదు. అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది. జీవ క్రియ మెరుగుపడుతుంది. సాధారణ రోజుల్లో తాగే నీరు కంటే 4 కప్పులు అదనంగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.వారానికి కనీసం మూడు రోజులైనా కార్డియో ఎక్సర్‌సైజులు చేస్తే మీ పొట్ట చుట్టూ చర్మం టైట్‌ అవుతుంది. క్యాలరీలు కూడా ఖర్చవడంతో కండరాలు గట్టిపడతాయి. రోజుకు కనీసం 20 నిమిషాలపాటు స్విమ్మింగ్, జాగింగ్, బైక్ రైడింగ్ వంటివి చేసినా సత్ఫలితాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. స్కిన్ టైట్‌గా మారడానికి కొంత మంది ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ప్రసవం అయిన కొన్నాళ్లపాటు బరువులు ఎత్తడాలు, వ్యాయామాలు చేయకూడదు.


కార్డియో ఎక్సర్‌సైజులు మినహా మరేవీ చేయకండి.విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి కలిసిన కొన్ని రకాల ఆయిల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఈ ఆయిల్స్‌కి ఉంది. చర్మం సాగిపోయిన చోట ఇటవంటి ఆయిల్స్‌తో మసాజ్ చేయించుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. రోజుకు రెండు సార్లు మసాజ్ చేయించడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కలిసి ఆయిల్ లేదా బాదం నూనెతో మసాజ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.ఇక ఈ పద్ధతులు రోజు పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు కనిపిస్తాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారీ ఆఫర్ ను మిస్ చేసుకున్న నితిన్ సినిమా..?

"ఆర్ ఆర్ ఆర్" లో ఆ ట్విస్ట్ ని ఎవరూ ఊహించలేరట....

తిరుపతిలో ఆ పార్టీదే జోరు ?

వకీల్ సాబ్ మగువా..మగువా.. సాంగ్ లిరిక్స్ చూశారా..కంటతడి రావడం ఖాయం..!!

ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

సాగర్ లో షర్మిల మద్దతు ఎవరికి...?

ఇండ్రస్టీ లో పవన్ కళ్యాణ్ ఒంటరివాడా..లేక ఒంటరి చేసారా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>