Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/adhiripoye-offer-april-30-varake-pondhandi31c413e2-124a-4731-941d-21dce6c43d20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/adhiripoye-offer-april-30-varake-pondhandi31c413e2-124a-4731-941d-21dce6c43d20-415x250-IndiaHerald.jpgకొన్ని దశాబ్దాల నుంచి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తూ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అటు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉండడమే కాదు కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో ఎన్నో కొత్త నెట్వర్క్ లు వచ్చినప్పటికీ ఇప్పటి కూడా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పై ఉన్న నమ్మకం మాత్రం అటు కస్టమర్ లలో ఎక్కడా తగ్గలేదు అని చెప్Bsnl;india;customer;bsnlఅదిరిపోయే ఆఫర్.. ఏప్రిల్ 30 వరకే.. త్వరపడండి..?అదిరిపోయే ఆఫర్.. ఏప్రిల్ 30 వరకే.. త్వరపడండి..?Bsnl;india;customer;bsnlMon, 12 Apr 2021 12:00:00 GMTభారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అటు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉండడమే కాదు కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో ఎన్నో కొత్త నెట్వర్క్ లు వచ్చినప్పటికీ ఇప్పటి కూడా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పై ఉన్న నమ్మకం మాత్రం అటు కస్టమర్ లలో ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి.



 అయితే ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న పోటీని తట్టుకునే విధంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆఫర్లను తెరమీదికి తెస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఎన్నో రకాల టెలికాం రంగ సంస్థలు ఉన్నప్పటికీ ల్యాండ్ లైన్ కావాలి అంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ అందరికీ ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. అయితే ఇటీవల కి తమ కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే బిఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయం కస్టమర్లు అందరికీ శుభవార్త అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 బిఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయం ద్వారా కొత్త బ్రాడ్బ్యాండ్ లేదా ల్యాండ్లైన్ కనెక్షన్ పొందాలనుకునే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా కొత్త బ్రాడ్బ్యాండ్ లేదా ల్యాండ్లైన్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటే 250 రూపాయలు ఇన్స్టాలేషన్  చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకొని ఇన్స్టాలేషన్  చార్జీలను మినహాయిస్తూ ఉన్నట్లు తెలిపింది. దీంతో మీరు కొత్తగా ల్యాండ్లైన్ కనెక్షన్ తీసుకుంటే ఇక ఇన్స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఆఫర్ మొత్తం దేశ వ్యాప్తంగా వర్తిస్తుంది అంటూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ ప్రతి ఒక్క కస్టమర్కు అందుబాటులో ఉంటుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాలంటీర్లను ఆకాశానికి ఎత్తేసిన జగన్

వకీల్ సాబ్ కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ మొదలు కానుందా..?

ఆ డౌట్లన్నీ తీర్చేసిన వకీల్ సాబ్ ?

ఆ టీడీపీ మాజీ మంత్రికి రాజ‌కీయ బ్రేకులు.. ఇక‌, రిటైర్మెంటేనా?

ఇరుక్కుపోయిన ఉమ.. ఊచలు లెక్కబెట్టాల్సిందేనా..?

బెంగాల్ పోరు: మ‌మ‌త కొంప ముంచేసిన జ‌గ‌న్ ఫ్రెండ్‌...!

`న‌వ‌ర‌త్నాలు`.. నీర‌స‌ప‌డ్డాయా... వైసీపీలో గుస‌గుస..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>